- Home
- Entertainment
- కిల్లింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత.. హాట్ నెస్ పెంచేసి మతిపోయేలా స్టార్ హీరోయిన్ పోజులు..
కిల్లింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత.. హాట్ నెస్ పెంచేసి మతిపోయేలా స్టార్ హీరోయిన్ పోజులు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవల హాట్ నెస్ పెంచేసి.. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. స్టార్ హీరోయిన్ గ్లామర్ షోకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తాజాగా మరిన్ని చిత్రాలను పంచుకుందీ బ్యూటీ.

సమంత తను నటిస్తున్న చిత్రాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎక్కడా సమయం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్లోంది. ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. డివోర్స్ అనంతరం న్యూ లైఫ్ ను చాలా క్రేజీగా లీడ్ చేస్తోందీ బ్యూటీ.
వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ రిలీజ్ కూడా అయ్యింది. త్వరలో లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న రెండు భారీ చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ రెండు చిత్రాల షూటింగ్ పార్ట్ పూర్తైయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. సమంత కేరీర్ లోనే ఈ రెండు భారీ చిత్రాలని చెప్పొచ్చు. సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద' (Yashoda). ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సమంత కేరీర్ లో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
సామ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు యాడ్ ఫిల్మ్స్, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ హౌజ్ బార్బేరీని ప్రమోట్ చేస్తూ సమంత ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఈ ఫొటోషూట్ చాలా బోల్డ్ గా ఉంది. ఒంటిమీద బట్టలు ఉన్నా.. లేనట్టే అనిపిస్తోంది. ఆ పిక్స్ ను సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ లో సమంత స్కిన్ షో తో రెచ్చిపోయింది. బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్న టెన్షన్ లో అందాలను విందు చేసింది. బ్రాలో ఫొటోలకు మతిపోయేలా ఫోజులిచ్చిందీ బ్యూటీ. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షోకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.