MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

బాలీవుడ్ లోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  అంటే వెంటనే వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో ఓ ప్రేమ లేఖ మాత్రం ఉంది.  ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లేక ఇంతకీ ఆయన  ఎవరికి రాశారు..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 08 2024, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్  చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమా వాళ్లల్లో సల్మాన్ ఖాన్ తప్పించి ఎవరూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. . కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతే కాదు బాలీవుడ్ లో సల్మాన్ తో ఎంతో మంది హీరోయికు ఏఫైర్స్ నడిచాయి అన్నది అందరికి తెలిసిన నిజం.  స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి తారలతో నటించినా.. ఎవరినీ పెళ్లాడలేదు సల్మాన్. అయితే సల్మాన్ ఖాన్ జీవితంలో మాత్రం ఓ ప్రేమ లేఖ ఉందట. అదికూడా చాలా  ఘాటుగా..మనసు పెట్టిరాశాడట. ఇంతకీ అది ఆయన ఎవరికి రాశారు. 

 

కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?
 

37

బాలీవుడ్ మీడియాలో  సల్మాన్ రాసిన ప్రేమ లేక  వైరల్ అవుతోంది. ఈ లేఖను సల్మాన్ స్వయంగా రాసినట్లు చెపుతున్నారు. 34 ఏళ్ల క్రితం రాసిన ఈ ప్రేమలేఖ.. సల్మాన్ ఖాన్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం రాసినట్లు తెలుస్తోంది. అయితే  1989లో సల్మాన్ ఈ లేఖ  రాశారు. ఈ లేఖలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తున్నాను అని ఉంది. 
 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

47

ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ లెటర్ తన ప్రియురాలి కోసం రాయలేదట సల్మాన్ ఖాన్. కాస్త వెరైటీగా ఉంటుందని అభిమానుల కోసం ఈ లేఖ రాశాడని తెలుస్తోంది. అయితే ఈ ఏఖకు సందర్భం ఏంటో తెలుసా..? సల్మాన్ ఖాన్  హీరోగా బ్లాక బస్టర్ హిట్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ  మైనే ప్యార్ కియా. ఈ సినిమా  భారీ విజయాన్ని అందుకోవడంతో సల్మాన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. 

 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

 


 

57

అప్పుడే తన రొమాంటిక్ సెన్స్ ను ఏపయోగించి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే పని చేశాడు సల్మాన్ ఖాన్.  సల్మాన్ తన అభిమానులకి లేఖ రాశారు. 29 డిసెంబర్ 1989 న విడుదలైంది మూవీ. సల్మాన్ నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 1990లో రాశారు ఈ లేఖలో నన్ను అంగీకరించినందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

 

ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?
 

67

మొదటిగా నేను మీకు  ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఇక ముందు కూడా  మంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను ఇకనుండి ఏ సినిమా చేసిన మైనే ప్యార్ కియా తో పోలుస్తారని నాకు తెలుసు కనుక మంచి సినిమా చేయాడానికి 100 శాంత ప్రయత్నిస్తాను అని రాశారు సల్మాన్ ఖాన్. 
 

77

అనుకున్నట్టుగానే ఈ లెటర్ ఫుల్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈలెటర్ తో సల్మాన్ ఖాన్కు ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. అంతేనా.. ఆయన అంటే లేడీస్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ను చూస్తే చాలు అన్నంతలా క్రేజ్ తో పాటు.. బాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు సల్లు భాయి. కాని 58 ఏళ్ళు వచ్చినా.. ఇంకా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved