MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?

కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది స్టార్ నటి రమ్యకృష్ణ. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లలో సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె..తాజాగా కాస్టింగ్ కౌచ్ పే చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 08 2024, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం  తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది రమ్యకృష్ణ.  ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ.. ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాక్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అది కూడా కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసినట్టుగా చెపుతున్న వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఆమె ఏమన్నదంటే..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరోయిన్ గా సౌత్ ఇండియాన్ సినిమాలు ఊపు ఊపేసింది రమ్యకృష్ణ.  ప్రస్తుతం క్యారెక్టర్స్ రోల్స్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ.. ఆకట్టుకుంటుంది. శివగామిపాత్ర కాని.. రంగమార్తాండ సినిమాలో తల్లి పాత్ర,  జైలర్ సినిమాలో రజినీకాంత్ భార్యగా, ఇలా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటుంది రమ్య కృష్ణ. 
 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

37

ఇప్పటివరకు తెలుగు,తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా  300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు రమ్య కృష్ణ. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇక ఈసినిమా ఆమె కెరీర్ లో నే అద్భుతం అని చెప్పవచ్చు. హీరో పాత్ర తరువాత రమ్య కృష్ణ పాత్రకే అంత పేరు వచ్చింది. 
 

రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ హిట్ ను వదిలేసుకున్న పవర్ స్టార్..?

 

 

47

కాగా రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ గురించి రమ్యకృష్ణ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. చిన్న హీరోయిన్లు.. జూనియర్ ఆర్టిస్ట్ లే కాదు... స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులే. అంతే కాదు ఇందులో మగవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈక్రమంలో రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. 

 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?
 

57
Ramya Krishnan

Ramya Krishnan

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదు.. అన్ని  ఇతర రంగాల్లోనూ ఉంది. కాని ఒక్క సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్ళను మాత్రమే బయటపడేస్తున్నారు.  సెలబ్రిటీలు ఎక్కవగా ఉండటంతో ఈ రంగాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. 
 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

67

అంతే కాదు తమ స్వలాభం కోసం కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని రమ్యకృష్ణ అన్నట్టు  మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె నిజంగా ఈ వాఖ్యలు చేశారా లేక సోషల్ మీడియాలో మాత్రమ ఇలా రూమర్ స్ప్రెడ్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. . ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారాయి. 

77

ఇక రమ్యకృష్ణ చేశారు అని ప్రచారం జరుగుతున్న ఈ  కామెంట్స్ పై సోషల్ మీడియా జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శివగామి. ఇక తర కెరీర్ లో  నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు నంది అవార్డులు అందుకున్నారు రమ్య కృష్ణ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రమ్య కృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved