MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పలచని చీరలో రెబ్బా మోనికా పరువాల జాతర.. క్రేజీ లుక్స్ నెట్టింట వైరల్ 

పలచని చీరలో రెబ్బా మోనికా పరువాల జాతర.. క్రేజీ లుక్స్ నెట్టింట వైరల్ 

హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2024, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

గత ఏడాది జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్.. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె పాత్రలో ఫన్ టచ్ కూడా ఉంది. 

38

డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ తో తనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. వెండితెరపై గ్లామర్ ఆరబోతకు తాను సిద్దమే అని సంకేతాలు పంపుతోంది. 

48

సోషల్ మీడియాలో రెబ్బా గ్లామర్ రచ్చ మామూలుగా లేదు. సామజవరగమన చిత్రంలో రెబ్బా మౌనిక పెర్ఫామెన్స్ ని రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ప్రశంసించారు. 

 

58

తన అందానికి తగ్గట్లుగానే రెబ్బా సోషల్ మీడియాలో హాట్ హాట్ పరువాలతో కుర్రలని ఉడికించడం మొదలు పెట్టింది. తాజాగా రెబ్బా తాన్ క్యాజువల్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ పోస్ట్ చేసింది. 

68

చీర కట్టులో బరువైన పరువాలతో రెబ్బా మోనికా చేస్తున్న గ్లామర్ రచ్చకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఆమె చూపులు కొన్ని ఫొటోస్ లో చాలా కసిగా ఉన్నాయి. కుర్రాళ్ళని ముంచేసే విధంగా చూస్తోంది. రెబ్బా మౌనిక చూపులకు యువత ఫిదా అవుతున్నారు. 

 

78

రెబ్బా మోనికా జాన్ కాస్త ఫోకస్ చేస్తే టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ అవుతుందని నెటిజన్లు జ్యోస్యం చెబుతున్నారు. రెబ్బా ఖాతాలో కొన్ని హిట్స్ పడితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల స్థానం గల్లంతు అవుతుందని అంటున్నారు. 

88

ఆల్రెడీ రెబ్బా సామజవరగమన చిత్రంతో హిట్ కొట్టేసింది. మరిన్ని చిత్రాల్లో ఆఫర్స్ అందుకుని టాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు రెబ్బా ప్రయత్నిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT : ఈ వీకెండ్ ఓటీటీలో దుమ్మురేపే 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే! ఎంజాయ్ చేయండి మరి
Recommended image2
Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Recommended image3
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved