MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • కెమెరా ముందు క్లోజ్‌గా టాప్‌ షో చేస్తూ రవితేజ హీరోయిన్‌ అరాచకం.. ఓపెన్‌గా చూపిస్తూ చేయి అడ్డుపెడితే ఏం లాభం..

కెమెరా ముందు క్లోజ్‌గా టాప్‌ షో చేస్తూ రవితేజ హీరోయిన్‌ అరాచకం.. ఓపెన్‌గా చూపిస్తూ చేయి అడ్డుపెడితే ఏం లాభం..

రవితేజ హీరోయిన్‌ దివ్యాంశ కౌశిక్‌.. బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా ఏమాత్రం తగ్గేదెలే అంటోంది. నెటిజన్లకి సోషల్‌ మీడియాలో ట్రీట్‌ ఇస్తూ తన వైపు తిప్పుకుంటుంది.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Nov 29 2023, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రవితేజతో `రామారావు ఆన్‌ డ్యూటీ` చిత్రంలో నటించింది దివ్యాంశ కౌశిక్‌. ఈ సినిమాతో తనకంటూ హాట్‌ హాట్ అందాలతో అలరించింది. థియేటర్లో రచ్చ చేసింది. కానీ సినిమా హిట్‌ కాకపోవడంతో ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే అంతకు ముందే `మజిలి` సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో చైతూ లవర్‌గా అదరగొట్టింది. ఘాటు ప్రేమతో ముంచెత్తుగా అలరించింది. దీంతోపాటు సందీప్‌ కిషన్‌తో `మైఖేల్‌` మూవీలోనూ నటించింది. ఇందులోనూ ఆమెది గ్లామర్‌ పాత్రనే. కానీ ఈ బ్యూటీకి వరుసగా పరాజయాలే ఎదరవుతున్నాయి. 
 

36

దివ్యాంశ కౌశికి హిట్‌ లేకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఒకటి అర తప్ప పెద్దగా రావడం లేదు. దీంతో గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఇప్పుడు టాప్‌ లేకుండా టాప్‌ షో చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తన టాప్‌ అందాలను కెమెరాకి క్లోజ్‌గా చూపిస్తూ మైండ్ బ్లాక్‌ చేస్తుంది. 

46

అయితే టాప్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ మళ్లీ కెమెరాకి చేతులు అడ్డం పెట్టడం విశేషం. దీంతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. చూపించాల్సిందంతా చూపిస్తూ చేతులు అడ్డు పెడితే ఏం ప్రయోజనం అంటున్నారు. ఆమె హాట్‌ ఫోటలపైకామెంట్లతో వైరల్‌ చేస్తున్నారు. 

56

దివ్యాంశ కౌశిక్‌ ఇటీవల సిద్ధార్థ్‌తో `టక్కర్‌` చిత్రంలో నటించింది. ఇందులో బెడ్‌ సీన్లు చేసింది. అలాగే అంతే న్యూడ్‌గానూ కనిపించింది. గ్లామర్‌ విస్పోటనంతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. అయితే ఈ అమ్మడి అందాల ప్రయత్నం కూడా వర్కౌట్‌ కాలేదు. 
 

66

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సుధీర్‌ వర్మ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా డిటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. ఇక అవకాశాల వేటలో అందాలను ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది దివ్యాంశ. మరి మేకర్స్ ఈ అమ్మడికి అవకాశాలిచ్చి ఎంకరేజ్‌ చేస్తారా చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved