వర్మ తెర మీదకు తీసుకొస్తున్న కొత్త తుఫాన్.. అప్సర
లాక్ డౌన్‌లోనూ రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేయటంతో పాటు మరో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన వర్మ తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాతో అప్సర రాణి అనే మరో అందాల భామను పరిచయం చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ వరుసగా అప్సర స్టిల్స్‌ను రివీల్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రం `థ్రిల్లర్` మూవీ హీరోయిన్ అప్సర రాణి