MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా తనివి తీరలేదు అంటూ దారుణం చేసిన ఆర్జీవీ.. ఆమె పాదాలని నోటితో, వర్మ ఏంటీ కర్మ.. 

నా తనివి తీరలేదు అంటూ దారుణం చేసిన ఆర్జీవీ.. ఆమె పాదాలని నోటితో, వర్మ ఏంటీ కర్మ.. 

ప్రస్తుతం వర్మ తాను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రాంగోపాల్ వర్మ.. అప్సర రాణి, అరియనా, అషు రెడ్డి లాంటి యంగ్ బ్యూటీ లతో ఆఫ్ స్క్రీన్ లోనే రొమాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతి అంశంపై వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. కాంట్రవర్సీలతోనే వర్మ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఏదో ఒక అంశంపై కామెంట్స్ చేస్తూ వివాదం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. 

26

ప్రస్తుతం వర్మ తాను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రాంగోపాల్ వర్మ.. అప్సర రాణి, అరియనా, అషు రెడ్డి లాంటి యంగ్ బ్యూటీ లతో ఆఫ్ స్క్రీన్ లోనే రొమాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంటర్వ్యూల పేరుతో వర్మ అరియనా, అషురెడ్డి లతో ఇప్పటికే బోల్డ్ చాట్ షో నిర్వహించారు. శృంగారం గురించి ఆ ఇంటర్వ్యూలలో వర్మ వల్గర్ గా మాట్లాడడం చూశాం. దీనితో అరియనా, అషురెడ్డి వర్మ వల్ల బాగా పబ్లిసిటీ పొందారు. 

36

ప్రస్తుతం డేంజరస్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ.. అషురెడ్డి తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇది ఇంటర్వ్యూ అని చెప్పడం కంటే బోల్డ్ షో అనడం బెటర్. అషురెడ్డి తన స్టన్నింగ్ థైస్ మొత్తం చూపిస్తూ కూర్చుంది. వర్మ తన పైశాచికం బయట పెడుతూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆమె కాళ్ళు పట్టుకుని వత్తుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 

46

ఈ ఇంటర్వ్యూలో వర్మ ఇంకా హద్దులు దాటాడు. నీ అందం చూస్తుంటే నా తనివి తీరడం లేదు అంటూ ఆమె పాదాలని ముద్దు పెట్టి, కాలి వేళ్ళని నోట్లో పెట్టుకున్నాడు. వర్మ దారుణ ప్రవర్తన హద్దులు దాటింది అనే చెప్పాలి. వర్మ చేష్టలతో అషురెడ్డి పెద్దగా ఇబ్బంది పడ్డట్లు కనిపించలేదు. తన కాలి వేళ్ళని నోట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

56

రాంగోపాల్ వర్మపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వర్మ మాకేంటి ఈ కర్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు అషురెడ్డి అందాల ఆరబోత గురించి కూడా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 

66

అషురెడ్డి అందాల మతిపోగొట్టే విధంగా థైస్ ఎక్స్పోజ్ చేస్తోంది. గ్రీన్ మినీ డ్రెస్ లో అషురెడ్డి థైస్, క్లీవేజ్ అందాలు చూపిస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా
Recommended image2
Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో
Recommended image3
Allu Arjun, స్నేహారెడ్డిది లవ్‌ మ్యారేజ్‌ కాదా? ఎవరికీ తెలియని నిజం చెప్పిన బన్నీ, వామ్మో ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved