MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకోకుండా అందుకే సహజీవనం చేస్తున్నాం... ఇదేం రీజన్ సామీ!

పెళ్లి చేసుకోకుండా అందుకే సహజీవనం చేస్తున్నాం... ఇదేం రీజన్ సామీ!

బిగ్ బాస్ ప్రియాంక తన ప్రియుడు శివ కుమార్ తో సహజీవనం చేస్తుంది. దీనిపై జనాలు ట్రోల్ చేస్తుండగా ఇద్దరూ వివరణ ఇచ్చారు. అందుకే సహజీవనం చేస్తున్నామని చెప్పారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 03 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ షో వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. సీరియల్ నటుడు శివ కుమార్ తో ఆమె రిలేషన్ లో ఉంది. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ హౌస్లోకి వచ్చాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక కెమెరాలు, ఇతర కంటెస్టెంట్స్ ఉన్నారని కూడా చూడకుండా... శివ కుమార్-ప్రియాంక బిగ్ బాస్ హౌస్లో రొమాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఆడియన్స్ కూడా అవాక్కు అయ్యారు. 

 

36

శివ కుమార్ ని పెళ్లి చేసుకుందామని ప్రియాంక హౌస్లో అడిగింది. నువ్వు బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుందామని శివ కుమార్ ఆమెకు చెప్పాడు. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వారిని ట్రోల్ చేస్తున్నారు. 

46

తాజా ఇంటర్వ్యూలో శివ కుమార్, ప్రియాంక దీనికి వివరణ ఇచ్చారు. పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంకకు పెళ్లి గ్రాండ్ గా కొన్ని రోజుల పాటు చేసుకోవాలి అనుకుంటుంది. అంత ఘనంగా పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు సమకూర్చుకోవాలి. 
 

56
Priyanka jain

Priyanka jain

అందుకే ప్రస్తుతానికి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నాము. పెళ్లి కాకుండా కలిసి ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏమీ అనడం లేదా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. పెద్దల అంగీకారంతోనే మేము కలిసి జీవిస్తున్నాము. 

 

66

ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా చేశామని శివ కుమార్ అన్నాడు. ఘనంగా పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు. అందుకే సహజీవనం చేస్తున్నామని శివకుమార్ వింత రీజన్ చెప్పాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved