MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. కొంటె చూపులు, చిలిపి పోజులతో కవ్విస్తున్న మలయాళీ అందం!

ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. కొంటె చూపులు, చిలిపి పోజులతో కవ్విస్తున్న మలయాళీ అందం!

ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న హీరోయిన్లలో మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. కన్ను గీటూ వీడియోతో దేశ వ్యాప్తంగా రచ్చ చేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2022, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ గా వెండితెరపై అలరించాలంటే అందం, అభినయంతో పాటు లక్క ఫ్యాక్టర్ కూడా ఉండాల్సిందే.  చాలా తక్కువ  మంది హీరోయిన్లు ఊహించని విధంగా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటుంటారు. మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ఈ కోవలోకే చెందుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) రాత్రిరాత్రే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రం ‘ఓరు అదార్ లవ్’లో ప్రియా టీనేజ్ గర్ల్ గా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే కన్ను గీటి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. 
 

36

ఆ వీడియో క్లిప్ నెట్టింట చేరి సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే దేశ వ్యాప్తంగా చుట్టిన ఈ వీడియో ప్రియా ప్రకాశ్ వారియర్ కు బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి.
 

46

ఇటు సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

56

లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. చుడీదార్ లో హోయలు పోతూ అన్ని యాంగిల్లో ఫొటోలకు పోజులిచ్చింది. చిలిపి పోజులతో, కసి చూపులతో నెటిజన్లను కవ్విస్తోంది. ఫొటోలపై లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 
 

66

ఇక తెలుగులో యంగ్ హీరో నితిన్, తేజ సజ్జ సరసన ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హిందీలోనే నాలుగు సినిమాల్లో నటిస్తోంది ప్రియా ప్రకాశ్ వారియర్. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించనుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved