MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తడిసిన అందాలతో హాట్‌ థైస్‌ చూపిస్తూ పూనమ్ బజ్వా బ్లాస్టింగ్ పోజులు.. స్విమ్‌ సూట్‌లో ఇలా చూస్తే పండగే

తడిసిన అందాలతో హాట్‌ థైస్‌ చూపిస్తూ పూనమ్ బజ్వా బ్లాస్టింగ్ పోజులు.. స్విమ్‌ సూట్‌లో ఇలా చూస్తే పండగే

హాట్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా అందాల జాతర మామూలుగా ఉండదు. హాట్‌ అందాలను ఆరబోస్తూ సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుందీ బ్యూటీ. ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 17 2022, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) అందాల బాంబ్‌ పేల్చింది. ఘాటు రేపే అందాలతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. ఇందులో స్విమ్‌ సూట్‌లో కనిపించింది పూనమ్‌. ఈ రేంజ్‌ అందాల విందుతో నెటిజన్లు చిత్తైపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బ్లాక్‌ స్విమ్‌ సూట్‌(Poonam Bajwa Swimming Pool Pics) ధరించి తన థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది నాగ్‌ హీరోయిన్‌. సెక్సీ థైస్‌ని చూపిస్తూ రెచ్చగొడుతుంది. కుర్రాళ్ల బాడీలో కరెంట్‌ జనరేట్‌ చేస్తుంది. అంతేకాదు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. 
 

310

పూనమ్‌ బజ్వా ఈ రేంజ్‌లో హాట్‌ షో చేసింది లేదు. తరచూ టాప్‌ అందాలను కొద్దికొద్దిగా నడుమందాలను, మరికాస్త థైస్‌ ని చూపిస్తూ పోజులిచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం చూపించడంలో హద్దులు చెరిపేసింది. ఏకంగా స్విమ్మింగ్‌ పూల్‌ ఫోటోలను పంచుకుని అభిమానులకు షాకిచ్చింది. 

410

ఈ అమ్మడి హాట్‌ ఫోటోలను చూసి ఆమె అభిమానులతోపాటు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఒక్కసారిగా అందాల విస్పోటనం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతగా ఘాటు రేపే అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామంటున్నారు. పూనమ్‌ అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని అంటున్నారు. 
 

510

అయితే చూడబోతుంటే ఈ నయా పోజులతో వర్షాకాలంలో చెమటలు పట్టించే ప్రోగ్రామ్‌ పెట్టుకుందా పూనమ్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాదు రెచ్చగొట్టేలా పూనమ్‌ ఫోటోలున్నాయని, ఫైరింగ్‌ ఆపడానికి ఫైర్‌ ఇంజిన్లు కావాల్సిందే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటర్నెట్‌లో వరుసగా ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

610

నాగార్జున హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది పూనమ్‌ బజ్వా. `బాస్‌` చిత్రంలో ఆయనకు సెక్రెటరీగా నటించి వాహ్‌ అనిపించింది. ఆ సినిమాతోనే అందాల ఆరబోతకు తెరలేపింది. హాట్‌ బాంబ్‌ పేల్చింది. అంతకు ముందు క్యూట్‌గా కనిపించే ఈ భామలో హాట్‌ యాంగిల్‌ కూడా ఉందని ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. 
 

710

ఆ తర్వాత మిక్స్ డ్‌గా ఆఫర్లు దక్కించుకుంటూ నటిగా రాణించేందుకు ప్రయత్నించింది. ఒకటి అర ఆఫర్లతోనే కెరీర్‌ని నెట్టుకొచ్చింది పూనమ్‌. తెలుగులో విజయాలు లేకపోవడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్‌కి దూరమయ్యింది. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ రాణిస్తుంది. 
 

810

కానీ ఇటీవల కాలంలో ఈ భామ అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేస్తుంది. తన అందాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. ఎప్పుడూ చూసినా తరగని అందం ఆమె సొంతం కావడంతో నెటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. లేటెస్ట్ గా పూనమ్‌ బజ్వా టాప్‌ షో చేసింది. వెస్ట్రన్‌ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తుంది. క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లకి ఎర వేస్తుంది.

910

పూనమ్‌ బజ్వా ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. తమిళం, కన్నడ, మలయాళంలో ఆఫర్స్ దక్కించుకుంటుంది. కీలక పాత్రల్లో మెరుస్తుంది. ఎలాంటి హద్దుల్లేకుండా అందాలు ఆరబోసేందుకు సిద్ధమే అన్న ఈ భామ ఇప్పుడు మరింతగా రెచ్చిపోతుంది. స్కిన్‌ షో చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. 

1010

తెలుగులో `మొదటి సినిమా`తో హీరోయిన్‌గా పరిచయమైన పూనమ్‌ బజ్వా `ప్రేమంటే ఇంతే`, `బాస్‌`, `వేడుక`, `పరుగు` చిత్రాల్లో మెరిసింది. చాలా కాలం తర్వాత ఆ మధ్య 2008 నుంచి టాలీవుడ్‌కి గ్యాప్‌ తీసుకుంది. చివరగా మూడేళ్ల క్రితం `ఎన్టీఆర్‌ః కథానాయకుడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు చేసింది. ఇప్పుడు రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved