MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బ్రాలో పూనమ్ బజ్వా పరువాల విందు.. మామూలు హాట్ నెస్ కాదు , కుర్రాళ్లు విల విల

బ్రాలో పూనమ్ బజ్వా పరువాల విందు.. మామూలు హాట్ నెస్ కాదు , కుర్రాళ్లు విల విల

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు.

2 Min read
Author : pratap reddy
Published : Nov 17 2021, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Poonam Bajwa కు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

36

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. బ్రాలో ఎద అందాలు ఆరబోస్తుంటే కుర్రాళ్ల హృదయాలు విల విల మంటున్నాయి. అంతలా పూనమ్ బజ్వా హాట్ నెస్ తో కట్టిపడేస్తుంది. 

46

మరికొన్ని ఫోటోస్ లో బెల్లీ షోతో రచ్చ చేస్తోంది. బొద్దుగా ఉంటూ హాట్ లుక్ తో కేక పెట్టించే విధంగా పూనమ్ బజ్వా ఎక్స్ ఫోజ్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో పరువాలు ఒలకబోస్తూ పూనమ్ హాట్ గా ఫోజులు ఇస్తోంది. 

56

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

66

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. బాస్ లో మాత్రమే గ్లామర్ ఒలక బోసే అవకాశం దక్కించుకుంది. 

Also Read: Bigg Boss Telugu 5: ట్రైలర్ లోనే అసభ్యంగా.. సిరిపై నటుడి హాట్ కామెంట్స్, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..

Also Read: RRR Movie: 'నాటు నాటు' సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ డాన్స్.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీడియో ఇదిగో

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved