MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనితను పోలీసులకు పట్టించిన సౌందర్య.. దగ్గరైన వంటలక్క, డాక్టర్ బాబు?

Karthika Deepam: మోనితను పోలీసులకు పట్టించిన సౌందర్య.. దగ్గరైన వంటలక్క, డాక్టర్ బాబు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 05 2022, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత టెన్షన్ టెన్షన్ గా ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు శివలత  మేడం వచ్చారా మేడం ఎక్కడికి వెళ్లారు. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అనగా అవన్నీ తర్వాత చెబుతాను  మీ సార్ వచ్చారా ఆ వంటలక్క వచ్చిందా అనగా లేదు మేడం అనడంతో ఇద్దరు తోడు దొంగలు అంటూ వాళ్లపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది మోనిత. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మోనిత. ఇప్పుడు శివలత ఫోన్ నుంచి కార్తీక్ కి ఫోన్ చేయగా కార్తీక్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మూలిత దొంగ ఏడుపులు ఏడుస్తూ ఎక్కడికి వెళ్లావు కార్తీక్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లే వాడివి కాదు అలాంటిది నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నీకు గతం గుర్తుకొచ్చిందా కార్తీక్ ఆ వంటలక్క జ్ఞాపకాలు నీ జీవితంలోకి రాకూడదని ఎంత ప్రయత్నించినా కూడా చివరికి ఆ వంటలక్క చేయి పట్టుకుని వెళ్లిపోయావు అనుకుంటూ ఉంటుంది మోనిత. ఆ తర్వాత మోనిత చేతిలో గన్ను బ్యాగు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుండగా అప్పుడు శివలత అడ్డుకుంటూ ఉంటుంది. మేడం వెళ్లొద్దండి మేడం అనగా నన్ను ఆపొద్దు శివలత నా కార్తీక్ నేను ఎలాగైనా దక్కించుకుంటాను మళ్ళీ నేను వెనక్కి తిరిగి రాను అని మోనిత కోపంతో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. అనుకున్నాను మోనిత నువ్వు ఇక్కడికి వస్తావని అందుకే ఇక్కడికి వచ్చాను అనడంతో నా వెంట ఎందుకు పడుతున్నారు ఆంటీ అని అంటుంది.
 

 

36

అసలు ఏం చేస్తున్నావు నువ్వు చేతిలో ఆ రివాల్వర్ ఏంటి ఎవరిని చంపడానికి వెళుతున్నావు. ఎంతమందిని చంపుతావు అని అడుగుతుంది సౌందర్య. అప్పుడు వెంటనే మోనిత, సౌందర్యకి గన్ చూపించి మొదటి నిన్ను చంపి తర్వాత వేరే వాళ్ళని చంపుతాను నా కథ నీకు తెలుసు కదా ఆంటీ అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తాను అని అంటుంది మోనిత. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని చూడగానే చేతులు కాళ్లు కట్టుకునే కూర్చుంటున్నారు అనుకుంటున్నారా, మొన్ననే వదిలిపెట్టి తప్పు చేశాను ఇంకొకసారి నా వెంట పడకుండా ఉండాల్సింది అంటె మీరు చావాల్సిందే అని దాంతో బెదిరిస్తుండగా అప్పుడు సౌందర్య పక్కకు తప్పుకోవడంతో వెనకాలే పోలీస్ ఆఫీసర్ కనిపిస్తుంది.
 

46

అది చూసి మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెరవలి మీద బయటకు వదిలితే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ కి రాకుండా ఇక్కడే రౌడీ వేషాలు వేస్తున్నావా, అప్పుడు పోలీసులను పిలిపించి మోనిత చేతిలో ఉన్న గన్ను తీసుకొని ఈ ఒక్క ఆయుధం చాలు నిన్ను పదేళ్లు లోపలికి వేయడానికి అనడంతో మోనిత షాక్ అవుతుంది. పెరవలి మీద బయటకు వచ్చిన దానివి ఈ వ్యాపారాలు ఏంటి ఈ బోటిక్ ఏంటి అసలు ఏం చేస్తున్నావ్ అనగా ఏమీ లేదు అనటంతో లేదు ఆఫీసర్ ఏదో నిజం దాస్తోంది. మొన్న కూడా మమ్మల్ని చూసి టెన్షన్ పడింది నా తల పగలగొట్టింది అని అంటుంది సౌందర్య. తర్వాత మోనిత పోలీసులు అరెస్టు చేసుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. అప్పుడు మోనిత కారు జీపీఏకుతూ సౌందర్యకు వార్నింగ్ ఇస్తుంది.
 

56

మరొకవైపు కార్తీక్ దీప ని మెల్లగా బయటకి నడిపించుకుని తీసుకువస్తాడు. అప్పుడు దీప నాకు ఒక అనుమానం డాక్టర్ బాబు భార్యల హెల్త్ బాగోలేనప్పుడే భర్త ప్రేమ బయటపడుతుందా అని అడగగా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది దీప కానీ అప్పుడు బయటపడేది బాధ్యత అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప అందరి జీవితంలో నా జీవితం కాదు డాక్టర్ బాబు అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ ఒకసారి మునుతా దగ్గరికి వెళ్లి వస్తాను అని అనగా వెంటనే దీప మీరు అక్కడికి వెళ్తే మళ్లీ ఆ మోనిత మిమ్మల్ని వదులుతుందా అనగా ఇన్నాళ్లు కట్టుబడి ఉన్నాను ఇప్పుడు అలా కాదు కదా దీప వెళ్లి వస్తాను అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప వెళ్లొద్దు డాక్టర్ బాబు అది గొడవ చేస్తుంది అని అనగా గొడవ చేస్తే నాకు గతం గుర్తుకు వచ్చిందని చెబుతాను ఇంకా గొడవ చేస్తుందా అని అంటాడు కార్తీక్.
 

66

 వదిలి వెళ్లి పెట్టి పోయేదే అయితే నిన్ను ఇలా జిడ్డు లాగా పట్టుకోదు కదా డాక్టర్ బాబు అనడంతో ఏం కాదు నేను వెళ్తాను వెళ్లి దానికి నిజం చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను ధైర్యంగా ఉండు అని కార్తీక్ అంటాడు. మరొకవైపు సౌందర్య వంట చేస్తూ ఉండగా అక్కడికి ఆనందరావు వస్తాడు. ఏంటి సౌందర్య వంట చేస్తున్నావ్ అని అనగా ఆ మోనిత ప్లాన్లు చూస్తుంటే పిచ్చి పడుతోంది అందుకే మనశ్శాంతి కోసం ఇలా కూరగాయలు కట్ చేస్తున్నాను అని అంటుంది సౌందర్య.. అప్పుడు మోనిత అరెస్టు విషయం గురించి ఆనందరావు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు డాక్టర్ దీప గురించి అడుగుతూ ఏంటి దీప ఇలా ఒంటరిగా కూర్చుంది మళ్లీ కార్తీక్ ని కూతుర్ని వెతికి రమ్మని పంపించిందా అనుకుంటూ వాళ్ళ గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ డాక్టర్. అప్పుడు వాళ్ళ వెనక అసలు ఏముందో దీపని అడిగి తెలుసుకుందాం అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్,మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే శివలత జరిగింది మొత్తం కార్తీక్ చెప్పడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved