- Home
- Entertainment
- టాప్ అందాలతో పాయల్ అరాచకం.. ఓ వైపు డ్రెస్ జారిపోతుండగా పిచ్చెక్కించే పోజులు.. హాట్ ట్రీట్ అదరహో
టాప్ అందాలతో పాయల్ అరాచకం.. ఓ వైపు డ్రెస్ జారిపోతుండగా పిచ్చెక్కించే పోజులు.. హాట్ ట్రీట్ అదరహో
పాయల్ రాజ్‌పుత్.. ఆర్‌డీఎక్స్ లాంటి అందాలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. గ్లామర్ షోతో పాపులర్ అవుతుంది పాయల్.

`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). తొలిచిత్రంతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ భామ గ్లామర్ షో విషయంలో తగ్గేదెలే అంటోంది. తన సెక్సీ అందాలను ఆరబోస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంటుంది.
తాజాగా పాయల్ మరోసారి హాట్ ట్రీట్ (Payal Hot Pics) ఇచ్చింది. జీన్స్ డ్రెట్ జబ్బలపై జారిపోతుండగా అందాల విందు వడ్డించింది. టాప్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. బిగువైన ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది పాయల్ రాజ్‌పుత్. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో ఉక్కపోత పెంచుతుంది. ముఖ్యంగా పాయల్ కిల్లింగ్ లుక్స్ చంపేస్తున్నాయి.
సరైన సినిమాలు అవకాశాలు లేకపోయినా, పాయల్ మాత్రం అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. అవకాశాల కోసం డోస్ పెంచుతూ టెంప్ట్ చేస్తుంది. మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడిప్పుడే మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీగా ఉంటుంది పాయల్ రాజ్‌పుత్.
`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో హీరోయిన్ల పాత్రల్లోని మోనోటనీని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. హీరోయిన్ పాత్రలు ఇలా కూడా డీల్ చేయోచ్చా అనేది చూపించారు. ఇందులో బోల్డ్ రోల్‌లో పాయల్ రెచ్చిపోయింది. బెడ్ సీన్లలోనూ నటించి షాకిచ్చింది. రొమాంటిక్ సీన్లలో మరింతగా రెచ్చిపోయింది పాయల్. అందుకే ఈభామ టాలీవుడ్‌లో హాట్ కేక్ అయ్యింది.
అయితే ఆమె క్రేజ్ ఒక్క సినిమాకే పరిమితమయ్యింది. ఆ తర్వాత సరైనా ఆఫర్లు రాలేదు. ఆమె సెలక్ట్ చేసుకోలేదు. తర్వాత నటించిన సినిమాలన్నీ పరాజయం చెందుతూ వచ్చాయి. దీంతో పాయల్ కెరీర్ ఇమేజ్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. అందాల ఫోటోలతో ఎంతగా ఆకట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెకి సరైన బ్రేక్ రాలేదు. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరలేకపోయింది. ఇంకా స్ట్రగులింగ్‌లోనే పాయల్ కెరీస్ సాగుతుందని చెప్పొచ్చు.
అయితే ఇటీవల మంచి ప్రాజెక్ట్ లు దక్కించుకుంటుంది పాయల్. తెలుగులో ఆమె ఆది సాయికుమార్‌తో `తీస్ మార్ ఖాన్` చిత్రంలో నటించింది. ఇది విడుదల కావాల్సి ఉంది. దీంతోపాటు మంచు విష్ణుతో కలిసి `గాలి నాగేశ్వరరావు` చిత్రంలో నటిస్తుంది. ఇందులో సన్నీలియోన్ మరో కథానాయక కావడంతో ఈచిత్రంపై మరింత క్రేజ్ నెలకొంది.
కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం `హెడ్ బుష్` షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈ మధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.
మరోవైపు తనతోపాటు హిట్ కొట్టిన హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతిలకు ఆ స్థాయి హిట్లు లేవు. దీంతో మరోసారి ఈ ముగ్గురు కలవబోతున్నారని, `ఆర్‌ఎక్స్ 100` సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రంతోనైనా బ్రేక్ అందుకుని కెరీర్‌ని పరుగులు పెట్టిస్తారేమో చూడాలి.
కెరీర్ అంత సాఫీగా లేకపోయినా ప్రేమలో మాత్రం దూసుకుపోతుంది పాయల్. ప్రస్తుతం ఆమె సౌరభ్ దింగ్రతో ప్రేమలో మునిగితేలుతుంది. ఇటీవల `జీ మహోత్సవం` కార్యక్రమంలో తన ప్రియుడు సౌరభ్ దింగ్రతో కలిసి పాల్గొంది. అద్భుతంగా డాన్సు చేసింది. వేదికపైనే ప్రియుడికి లిప్ కిస్ పెట్టడం విశేషం. ఇది వైరల్ అయ్యింది.