MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Nora Fatehi: హాట్ ఫోజులో బ్యాక్ చూపిస్తున్న నోరా ఫతేహి... మెడిటేషన్ చేసేవారికి కూడా టెంప్టేషన్ ఖాయం!

Nora Fatehi: హాట్ ఫోజులో బ్యాక్ చూపిస్తున్న నోరా ఫతేహి... మెడిటేషన్ చేసేవారికి కూడా టెంప్టేషన్ ఖాయం!

  విదేశీ భామ నోరా ఫతేహి సింగిల్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. తన పరువాల వల విసిరి విలవిలా లాడేలా చేస్తుంది. ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 17 2023, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Nora Fatehi

Nora Fatehi

బాడీ కాన్ డ్రెస్ ధరించిన నోరా ఫతేహి క్లీవేజ్ అందాలతో మతిపోగొట్టారు. బ్యాక్ చూపిస్తూ కొంటె పోజులివగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. నోరా ఫతేహి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Nora Fatehi

Nora Fatehi

ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోజులకు నోరా బాగా ఫేమస్. ఈ ఇంటర్నేషన్ ఫిగర్ ని ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.  నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.     
 

38
Nora Fatehi

Nora Fatehi


 ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ కొట్టేశారు. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. 

48
Nora Fatehi

Nora Fatehi

హరి హర వీరమల్లు హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. నిధి మెయిన్ హీరోయిన్.  నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.   
 

58
Nora Fatehi

Nora Fatehi


హరి హర వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  మొగలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. లేదంటే 2023 సంక్రాంతి విడుదల కావాల్సింది. 

68
Nora Fatehi

Nora Fatehi


కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.
 

78
Nora Fatehi

Nora Fatehi

 గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది. 
 

88
Nora Fatehi

Nora Fatehi


  విదేశీ భామ నోరా ఫతేహి సింగిల్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. తన పరువాల వల విసిరి విలవిలా లాడేలా చేస్తుంది. ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Recommended image3
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved