MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ వార్తలు, ఘాటుగాస్పందించిన పాకిస్థాన్ నటి సాదియా ఖాన్

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ వార్తలు, ఘాటుగాస్పందించిన పాకిస్థాన్ నటి సాదియా ఖాన్

ఆర్యన్ ఖాన్  తో డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై పాకిస్థానీ నటి సాదియా ఖాన్‌ స్పందించింది. వీరిద్దరి  ఫోటో కూడా  వైరల్ అవ్వడంతో తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది సాదియా ఖాన్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2023, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ బాద్ షా.. స్టార్ సీనియర్ హీరో  షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. పాకిస్థాన్ నటి సాదియా ఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. వారి ఫోటో కూడా వైరల్ అవ్వడంతో నెట్టింట రచ్చ రచ్చ జరిగింది. నెట్టింట ఈ రచ్చను చూసిన సాదియా ఖాన్ ఈ విషయంలో స్పందించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అసలు దీనికంతటికీ కారణం..   రీసెంట్ గా పాకిస్థానీ నటి, మోడల్ సాదియా ఖాన్‌ను కొద్ది రోజుల క్రితం, దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలో  ఆర్యఖాన్  కలిశాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఫోటోనే అసలు తంటా తీసకువచ్చింది. ఈఫోటోలో వారు క్లాజ్ గా కనిపించడంతో.. కాస్త తేడాగా అనిపించి అది కాస్తా..డేటింగ్ పుకార్లకు దారితీసింది. 

36

ఆర్యన్ పాకిస్థాన్ మోడల్‌తో తెగ తిరిగేస్తున్నాడని.. వీరి మధ్య ఇంకేదో సంబంధం ఉందంటూ.. రకరకాలుగా పుకార్లు లేచాయి. దాంతో విసిగిపోయిన సాదియా ఖాన్ ఈ పుకార్లపై స్పందించింది. అసలేం తెలియకుండా.. తన గురించి, ఆర్యన్ గురించి ఇలా ఎలా రాస్తున్నారని ఫైర్ అయ్యింది బ్యూటీ. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అది కాకుండా ఇలా చేయడం వింతగా.. విచిత్రంగా ఉందంటోంది సాదియా ఖాన్. 

46

 ఫొటో దిగినంత మాత్రన మేం డేటింగ్ చేస్తున్నామని ఫిక్స్ అయిపోతారా..? ఫోటో దిగినతం మాత్రాన  దీని అర్థం మేం డేటింగ్ లో ఉన్నట్టు కాదు. ఆర్యన్‌తో ఫోటో దిగింది.. నేనొక్కదాన్నే కాదు. ఇంకా కొంతమంది కూడా తీసుకున్నారు. వారు కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కానీ ఏదో ఒకవిధంగా నాపైనే ఇలా రూమర్స్ చేశారు.' అని సాదియా మండిపడింది.  
 

56

ఆర్యన్ చాలా స్వీట్ అని, చాలా మంచి మర్యాదగల అబ్బాయి అని సాదియా ఖాన్ చెప్పింది. దయచేసి మా గురించి పుకార్లన్నింటినీ ఆపండని అంటూ రిక్వెస్ట్ చేసింది పాకిస్థాన్ మోడల్. ఇక  సాదియా ఖాన్ గురించి చూస్తే.. ఆమె పాకిస్థానీ బుల్లితెరపై పాపులర్ నటి.  పాకిస్తాన్ తో పాటు ఇండియాలో కూడా ఆమెకు బుల్లితెరపై మంచి ఫ్యాన్స్ ఉన్నారు. 
 

66

ఆర్యన్ ఖాన్ పై ఈ రూమర్స్ రావడం కొత్తేమి కాదు.రీసెంట్ గా బాలీవుడ్ డాన్సర్ కమ్ యాక్ట్రస్  నోరా ఫతేహితోనూ ఆర్యన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నాడని కూడా పుకార్లు వచ్చాయి. గతంలో డ్రగ్స్ కేసులతో పాటు..మరికొన్ని వివాదాలు షారుఖ్ తనయుడి చుట్టూ ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Recommended image2
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Recommended image3
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved