MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జారిపోతున్న బ్లౌజ్ లో టెంపరేచర్ పెంచేస్తున్న టిల్లుగాని పోరి.. నేహా శెట్టి ఖతర్నాక్ సోకులకు నెటిజన్లు ఫిదా

జారిపోతున్న బ్లౌజ్ లో టెంపరేచర్ పెంచేస్తున్న టిల్లుగాని పోరి.. నేహా శెట్టి ఖతర్నాక్ సోకులకు నెటిజన్లు ఫిదా

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 14 2023, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సిద్దు జొన్నలగడ్డతో కలసి మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

37

సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ఆరబోత చూస్తే ఈ యంగ్ బ్యూటీ ఎంతలా తెగిస్తోందో అర్థం అవుతుంది. 

47

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ గోధుమరంగు శారీలో మెరుపులు మెరిపిస్తోంది. ఎద పరువాల నుంచి జారిపోతున్నట్లుగా ఉన్న బ్లౌజ్ అయితే ఆమెలోని బోల్డ్ నెస్ ని బయట పెడుతోంది. 

57

మతి పోగొట్టే విధంగా ఎద సంపద ప్రదర్శిస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు హాట్ టాపిక్ అవుతున్నాయి. కుర్రాళ్ళని ఊరించే విధంగా వివిధ భంగిమల్లో నేహా పరువాల ప్రదర్శన చేస్తోంది. 

 

67

ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. 

 

77

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు మస్త్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ డీజే టిల్లు 2కి రెడీ అవుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో నేహా శెట్టి నటించడం లేదు. ఆమెకి ఇతర చిత్రాల్లో కూడా అవకాశాలు అంతగా రాకపోవడం దురదృష్టమే అని చెప్పాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: 90 నిమిషాల్లో 7 పాటలు.. అరుదైన రికార్డు మ్యూజిక్ మాస్ట్రో సొంతం
Recommended image2
Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!
Recommended image3
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved