ఆమె స్నానం చేస్తుంటే చూడాలనుంది.. స్టార్ హీరో హాట్‌ కామెంట్‌

First Published 6, Jul 2020, 11:03 AM

బోల్డ్ కథతో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసిన స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌, ఇంటర్వ్యూలలోనూ అదే తరహా కామెంట్లు చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్, బెడ్‌ సీక్రెట్స్ గురించి బోల్డ్ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చిన ఈ హీరో, తన ఫేవరెట్ హీరోయిన్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

షాహిద్ కపూర్ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జాన్సన్‌ మీద మాత్రం ప్రేమ మాత్రం ఎవరితో పోల్చలేనిది.

ఓ ఇంటర్వ్యూలో షాహిద్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `నువ్వు ఎవరికీ కనిపించకుండా ఉంటే, ఏ అమ్మాయి స్నానం చేస్తుండగా చూస్తావు?` అంటూ ప్రశ్నించగా వెంటనే స్కార్లెట్‌ జాన్సన్‌ అని చెప్పాడు షాహిద్ కపూర్‌.

ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు షాహిద్‌. `నేను ఓ అమ్మాయి స్నానం చేస్తుంటే ఎందుకు చూడాలి..? అలా చూసేందుకు అయితే నా అదృశ్య శక్తి వృథా అంటూ కామెంట్ చేశాడు షాహిద్‌. తరువాత కాస్త ఆలోచించి ఒకవేళ అలాంటి శక్తి వస్తే స్కార్లెట్‌ను చూస్తా అని  చెప్పాడు.

అయితే యాంకర్‌ షాహిద్‌కు స్కార్టెట్ మీద ఉన్న ప్రేమ గురించి గుచ్చి గుచ్చి అడగటంతో ఆమె స్నానం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పాడు షాహిద్‌.

అయితే కేవలం ఆ ఒక్కసారి మాత్రమే కాదు మరో సందర్భంలోనూ స్కార్లెట్‌ మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు షాహిద్‌. ఓ అవార్డు వేడుకలో ఓల్డ్ యాక్ట్రస్‌ సిగి గరెవాల్‌ కూడా అలాంటి ప్రశ్నే షాహిద్‌ను అడిగింది.

స్కార్లెట్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు షాహిద్‌. కరణ్‌ జోహార్ చేసిన మరో ఇంటర్వ్యూలో నీకు గురించి ఏ రూం వస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావని అడగ్గా.. నా కారణంగా స్కార్లెట్‌ భర్త నుంచి విడిపోయిందన్నరూమర్‌ వస్తే ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. తన వైల్డెస్ట్ ఫాంటసీ కూడా అదే అంటూ రిప్లై ఇచ్చాడు షాహిద్‌.

కరణ్ మరింత గుచ్చి గుచ్చి అడగ్గా.. స్కార్లెట్‌ జీవితంలోని బంధాలన్ని నా వల్లే బ్రేకప్ అవ్వాలని చెప్పాడు.

అలా షాహిద్ చాలా సందర్భాల్లో స్కార్లెట్‌పై తన ప్రేమను వెల్లడించాడు షాహిద్ కపూర్‌. `స్కార్లెట్‌ నమ్మలేనంత హాట్‌. ఆమె స్టార్‌ కాకముందు నుంచే నేను ఆమెను ఆరాధిస్తున్నా` అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్‌.

loader