రకుల్, అనుష్క విప్పి చూపించలేదా: నగ్నం హీరోయిన్‌ బోల్డ్ కామెంట్స్

First Published 8, Jul 2020, 10:07 AM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన తాజా చిత్రం నగ్నం. షార్ట్ మూవీగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాతో పరిచయం అయిన హాట్ బ్యూటీ శ్రీ రాపాక (స్వీటీ). సినిమా రిలీజ్ తరువాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్‌ చేస్తోంది ఈ భామ. తన క్యారెక్టర్ తరహాలోనే బోల్డ్ కామెంట్స్‌  చేస్తూ కావాల్సినంత పబ్లిసిటీ సాధించేస్తోంది శ్రీ రాపాక.

విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉన్నత విద్యా అభ్యసించిన శ్రీ, సౌత్ సినీ రంగంలో పలు చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. దాదాపు 40కి పైగా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది స్వీటీ. అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీ రాపాకకు ఓ ప్రశ్న ఎదురైంది.

తొలి సినిమానే ఇంత బోల్డ్‌ పాత్ర చేస్తే నటిగా మీ కెరీర్‌ కు ఇబ్బందు కదా అని యాంకర్‌ ప్రశ్నించగా.. రకుల్‌, అనుష్క స్టార్ హీరోయిన్లు మాత్రం విప్పి చూపించటం లేదా..? వాళ్లకు లేని సిగ్గు నాకేందుకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

అంతేకాదు తాను డబ్బు కోసమే ఇలాంటి బోల్డ్ సినిమా చేశా అనుకునే వారికి కూడా స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది శ్రీ రాపాక. డబ్బులు ఇస్తే శ్రీ ఏమైనా చేస్తుంది అనుకునే వాళ్లు నేను చెప్పేది ఒకటే, సినిమా కంప్లీట్‌ అయ్యే వరకు నేను పేమెంట్‌ తీసుకోను అని చెప్పింది. మరో విషయం నేను ఓ సినిమా ప్రొడ్యూస్‌ చేసి ఆర్జీవీ పేమెంట్ కూడా ఇవ్వగలను అని చెప్పింది.

ఈ సినిమాలో నా పాత్రకు అంత మంచి పేరు వచ్చిందంటే అది వర్మ వల్లే.. ఈ సినిమాలో నేను ఎక్కడా న్యూడ్‌గా నటించలేదు వర్మ తన కెమెరా యాంగిల్స్‌లో అలా చూపించారు అంతే. వర్మ వల్లే తనకు మంచి పేరు వచ్చిందని చెప్పింది శ్రీ రాపాక.

ఇక ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ వల్లే అవకావాలు వస్తాయన్న వాదన గురించి కూడా స్పందించింది స్వీటీ. తాను గ్లామర్‌ ఫీల్డ్‌లో అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతుందన్న శ్రీ రాపాక, తనకు కమిట్‌మెంట్ అంటే ఏంటో కూడా తెలియదని, అలాంటి అనుభవం తనకు ఎదురు కాలేని చెప్పింది..

loader