MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మరో కుర్రాడితో నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్ల... ఇద్దరికీ చెడిందా?

మరో కుర్రాడితో నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్ల... ఇద్దరికీ చెడిందా?

నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమిస్తున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. వీరి ప్రైవేట్ ఫోటోలు కొన్ని బయటకు రావడంతో రూమర్స్ కి బలం చేకూరింది. సడన్ గా శోభిత మరొక కుర్రాడితో కనిపించింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 19 2023, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sobhita Dhulipala

Sobhita Dhulipala

హీరోయిన్ సమంతకు నాగ చైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడిపోతున్నట్లు తెలియజేశారు. అప్పట్లో ఈ న్యూస్ సంచలనం రేపింది. అందుకే విడిపోయారంటూ పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ముఖంగా సమంత విమర్శలపాలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా గత ఏడాది నాగ చైతన్య ఎఫైర్ నడుపుతున్నాడంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెను తరచుగా కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి తీసుకొస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై నాగ చైతన్య టీమ్ స్పందించారు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. 

 

36

ఈ పుకార్లు సద్దుమణిగిన కొన్నిరోజులకు శోభిత, నాగ చైతన్య విదేశాల్లో కలిసినట్లు ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పక్కపక్కనే నిల్చొని ఫోటో దిగారు. అది మార్ఫింగ్ ఫోటో అని నాగ చైతన్య టీమ్ సమర్ధించుకున్నారు. మరో సందర్భంలో అడ్డంగా బుక్ అయ్యారు. 

46

లండన్ వెళ్లిన నాగ చైతన్య, శోభిత... ఇండియన్ రెస్టారెంట్ ని సందర్శించారు. అందులో పని చేసే చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోలో  శోభిత ధూళిపాళ్ల కూడా  కవర్ అయ్యింది. లండన్ కి జంటగా వెళ్లారని కథనాలు వెలువడ్డాయి. వెంటనే సదరు చెఫ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోటో డిలీట్ చేశాడు. 
 

56
Sobhita Dhulipala

Sobhita Dhulipala

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి చేసుకుంటారని కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆమె మరొక కుర్రాడితో కనిపించి షాక్ ఇచ్చింది. ముంబైలో ఓ రెస్టారెంట్ నుండి ఓ యువకుడితో పాటు బయటకు వస్తున్న శోభిత ధూళిపాళ్లను మీడియా చుట్టుముట్టింది. దాంతో వడివడిగా  అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ యువకుడు మరో కారులో వెళ్ళిపోయాడు. 
 

66

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి చేసుకుంటారని కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆమె మరొక కుర్రాడితో కనిపించి షాక్ ఇచ్చింది. ముంబైలో ఓ రెస్టారెంట్ నుండి ఓ యువకుడితో పాటు బయటకు వస్తున్న శోభిత ధూళిపాళ్లను మీడియా చుట్టుముట్టింది. దాంతో వడివడిగా  అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ యువకుడు మరో కారులో వెళ్ళిపోయాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved