MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వీపుపై అందరి కన్ను పడేలా బీచ్ లో హొయలు పోతున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. బ్లాక్ శారీలో మురిపించే ఫోజులు

వీపుపై అందరి కన్ను పడేలా బీచ్ లో హొయలు పోతున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. బ్లాక్ శారీలో మురిపించే ఫోజులు

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 14 2023, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది. 

38

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే. 

48

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

58

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

68

బ్లాక్ శారీ, ట్రెండీగా అందాలు కనిపించేలా ఆమె ధరించిన బ్లౌజ్ నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్లాక్ శారీలో మృణాళిని రవి పిల్ల గాలిలో విహరిస్తున్నట్లు పైట కొంగు ఎగరేస్తూ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

78

చిరునవ్వులు చిందిస్తూ పరువాల మెరుపులు మెరిపిస్తోంది. మృణాళిని హాట్ స్ట్రక్చర్ చూస్తూ యువత కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా వీపు అందాలపై అందరి కన్ను పడేలా మృణాలిని మెస్మరైజ్ చేస్తోంది. పురివిప్పిన నెమలిలా అదరహో అనిపించే ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తోంది. 

88

 మృణాళిని చివరగా ఎనిమి అనే చిత్రంలో నటించింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ రేంజ్ లో పరువాలు ప్రదర్శిస్తే క్రేజీ ఆఫర్స్ కొట్టేయడం ఖాయం. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image3
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved