MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Mehreen: ఐలాండ్ లో తెగించిన మెహ్రీన్, బికినీ అండ్ స్కై బ్లూ డ్రెస్ లో అరాచకం..హనీ ఈజ్ ది బెస్ట్ అనాల్సిందే

Mehreen: ఐలాండ్ లో తెగించిన మెహ్రీన్, బికినీ అండ్ స్కై బ్లూ డ్రెస్ లో అరాచకం..హనీ ఈజ్ ది బెస్ట్ అనాల్సిందే

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 18 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

39

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి. 

49

ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ ఇటలీలోని కాప్రి ఐలాండ్స్ లో ఈ హాట్ బ్యూటీ ఎంజాయ్ చేస్తోంది. 

59

కాప్రి ఐలాండ్ లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ బికినిలో ఆమె ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి. సముద్ర జలాల మధ్య బోట్ లో విహరిస్తూ కంప్లీట్ ఎంజాయ్ మూడ్ లో ఉంది. 

69

కలర్ ఫుల్ బికినిలో తడి సోకులు ఆరబోస్తూ మెహ్రీన్ గ్లామర్ విధ్వసం సృష్టిస్తోంది అనే చెప్పాలి. మరికొన్ని ఫొటోస్ లో స్కై బ్లూ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ థండర్ థైస్, నాభి సోకులు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

 

79

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

89

కెరీర్ బిగినింగ్ లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ కొట్టింది. ఆ తర్వాత జవాన్ , కవచం, చాణక్య లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. 

 

99

మెహ్రీన్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని చూస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved