MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీనాక్షి కసి చూపులకు కుర్ర హృదయాలు అల్లకల్లోలం.. హిట్టు పడగానే గ్లామర్ డోస్ పెంచేసిందిగా

మీనాక్షి కసి చూపులకు కుర్ర హృదయాలు అల్లకల్లోలం.. హిట్టు పడగానే గ్లామర్ డోస్ పెంచేసిందిగా

మీనాక్షి చౌదరి అందమైన చీరకట్టులో మెరుపుతీగలా వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కసిగా చూస్తూ మీనాక్షి కుర్ర హృదయాలని  అల్లకల్లోలం చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. అడివి శేష్ సరసన నటించిన హిట్ 2 చిత్రం శుక్రవారం విడుదలై  పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

37

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. 

47

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

 

57

తాజాగా మీనాక్షి చౌదరి అందమైన చీరకట్టులో మెరుపుతీగలా వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కసిగా చూస్తూ మీనాక్షి కుర్ర హృదయాలని  అల్లకల్లోలం చేస్తోంది. ఆరెంజ్ శారీలో మీనాక్షి కిల్లింగ్ లుక్స్ ఇచ్చింది. ఆమె పెదవుల సౌందర్యం, లేదా సోకులు కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా మారాయి. 

67

మీనాక్షి గ్లామర్ విధ్వంసానికి కుర్రాళ్లు విలవిల లాడుతున్నారు అనే చెప్పాలి. చేతులు పైకెత్తి నడుము సొగసుతో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొడుతోంది. మొత్తంగా మీనాక్షి గురించి టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 

77

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ఆమె అందం అలాంటిది మరి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హిట్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ శుక్రవారం హిట్ 2 చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved