MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి

Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి

Bigg Boss Telugu 10: బోల్డ్ యాంకర్ గా యూట్యూబ్ లో అందరికీ సుపరిచితమైన సుధీర్ రెడ్డి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని.. ఎలా యూట్యూబ్ తో సక్సెస్ అయ్యాడో సుధీర్ పంచుకున్నాడు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 06 2026, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుధీర్ రెడ్డి..
Image Credit : Jio Hotstar Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుధీర్ రెడ్డి..

'కష్టాలు మనుషుల్ని కుంగదీస్తాయి.. కానీ కొందరిని మాత్రం శిఖరాల వైపు నడిపిస్తాయి' అనే మాట డిజిటల్ యాంకర్ సుధీర్ రెడ్డి జీవితానికి సరిగ్గా సరిపోతుంది. ప్రముఖ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ రెడ్డి, ఇప్పుడు తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 4వ కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చదువులో ఫెయిల్యూర్స్.. సింగపూర్ చెఫ్ కల భగ్నం..
Image Credit : Jio Hotstar Telugu

చదువులో ఫెయిల్యూర్స్.. సింగపూర్ చెఫ్ కల భగ్నం..

ఈ రోజు కెమెరా ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే సుధీర్ లైఫ్ ప్రయాణం అంత తేలికగా ఏమీ సాగలేదు. కాలేజీ రోజుల్లో సుధీర్ చదువులో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. చదువు అబ్బకపోవడంతో తనకంటూ ఒక లైఫ్ వెతుక్కోవడానికి తీవ్రంగా శ్రమించారు. వంటకాలపై ఉన్న ప్రావీణ్యంతో ఎలాగైనా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని సింగపూర్ వెళ్లి 'చెఫ్' గా మారాలని కలలు కన్నారు. అయితే.. అక్కడ స్నేహితుడు మోసం చేయడంతో.. చేతిలో డబ్బులు లేక హౌస్ కీపింగ్ పనులు చేస్తూ, తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడ్డాడు. తర్వాత.. అక్కడి నుంచి మరొకరి సహాయంతో ఇండియా వచ్చి.. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్‌లో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం బోల్డ్ ప్రశ్నలతో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిపారు.

Related Articles

Related image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Related image2
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
34
3 నెలల్లో 22 కేజీల బరువు తగ్గి షాక్...
Image Credit : Jio Hotstar Telugu

3 నెలల్లో 22 కేజీల బరువు తగ్గి షాక్...

లైఫ్‌లో ఎదురైన కష్టాలు, మానసిక ఒత్తిడి కారణంగా ఒకానొక దశలో సుధీర్ బరువు విపరీతంగా పెరిగిపోయి దాదాపు 100 కేజీలకు చేరుకున్నారు. కానీ తనను తాను మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 100 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గారు. ఏకంగా 22 కేజీల బరువు తగ్గి, తన కఠినమైన క్రమశిక్షణతో మైండ్ బ్లాకింగ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

44
బిగ్ బాస్ హౌస్‌లో రియల్ గేమర్..
Image Credit : Jio Hotstar Telugu

బిగ్ బాస్ హౌస్‌లో రియల్ గేమర్..

జీవితంలో ఎదురైన మోసాలు, చదువులో ఫెయిల్యూర్స్, శారీరక మానసిక కష్టాలన్నింటినీ దాటుకుని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 4వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుధీర్ రెడ్డి కథ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్. తనలోని స్ట్రాంగ్ మైండ్‌సెట్, స్ట్రెయిట్ టాకింగ్ నైజంతో బిగ్ బాస్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు ఈయన ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ఇస్తారో చూడాలి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Recommended image3
Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved