వామ్మో మంచు లక్ష్మీ.. మైండ్ బ్లోయింగ్ అందాలతో పటాకాలా పేలిందిగా, పరువాలతో బ్లౌజ్ పై భారీగా ఒత్తిడి
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది.
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి.
మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది.
మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్.
ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది.
తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ శారీలో లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది ఈ మంచు వారసురాలు.
దీపావళి దగ్గర పడుతుండడంతో అప్పుడే తన గ్లామర్ తో సోషల్ మీడియాలో పటాకా పేలుతోంది. బ్లౌజ్ మొత్తం కనిపించేలా కొంగు పక్కకి జరిగిపి మంచు లక్ష్మి విస్ఫోటనమే సృష్టిస్తోంది.
సన్నని ముడితో భారీ పరువాలతో మంచు లక్ష్మి బ్లౌజ్ పై అంతులేని ఒత్తిడి పెడుతోంది. మంచి లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడ గల నటిగా గుర్తింపు తెచ్చుకుంది.