MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన మలైకా అరోరా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో అందాల సునామి

రెచ్చిపోయిన మలైకా అరోరా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో అందాల సునామి

కెరీర్ ఆరంభం నుంచి కుర్రాళ్లకు చెమటలు పట్టించే అందాలతో పాపులర్ అయింది మలైకా అరోరా. 47 ఎల్లా వయసులో హాట్ బాంబ్ లాగా మతిపోగోట్టే ఒంపుసొంపులతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

2 Min read
Author : pratap reddy
Published : Dec 03 2021, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కెరీర్ ఆరంభం నుంచి కుర్రాళ్లకు చెమటలు పట్టించే అందాలతో పాపులర్ అయింది మలైకా అరోరా. 47 ఎల్లా వయసులో హాట్ బాంబ్ లాగా మతిపోగోట్టే ఒంపుసొంపులతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

Malaika Arora ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. నిత్యం యోగ, జిమ్ వర్కౌట్స్ చేస్తూ మలైకా అరోరా శృంగార దేవతల నెటిజన్లకు కనువిందు చేస్తోంది. తరచుగా మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. 

37

తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

47

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

 

57

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది.మెరుపులు మెరిపించేలా ఉన్న బ్లూ డిజైనర్ డ్రెస్ లో మలైకా అరోరా క్లీవేజ్ అందాలు, థైస్ హాట్ నెస్ తో రెచ్చిపోయింది. ఆమె హావభావాలు కుర్రాళ్లకు కైపెక్కించేలా ఉన్నాయి. 

67

మలైకా ట్రెండీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేయడంలో ఆరితేరిపోయింది. ఎలాంటి డ్రెస్ లో అయినా కుర్రాళ్లు కేక పెట్టేలా, టెంపరేచర్ పెంచేస్తూ ఫోజులు ఇస్తుంది. ఆమె ఫోజులు చూస్తే అసలు మలైకా వయసు 47 ఏళ్లా లేక 27 అనే అనుమానం కలుగుతుంది. 

77

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. Also Read: Tamannaah: మిల్కీ బ్యూటీ అని ఊరకే అంటారా.. థైస్ అందాలతో తమన్నా హాట్ ట్రీట్

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved