MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: లాస్యని రెచ్చగొడుతున్న భాగ్య.. షాపింగ్ చేస్తున్న తులసి, సామ్రాట్?

Intinti Gruhalakshmi: లాస్యని రెచ్చగొడుతున్న భాగ్య.. షాపింగ్ చేస్తున్న తులసి, సామ్రాట్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Dec 05 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్లో లాస్య భాగ్య ముందు దొంగ ప్రేమను నటిస్తూ మనుషులు అన్న తర్వాత మారకుండా ఉంటారా. దేవతల లాంటి అత్తయ్య మామయ్యలు ఉన్నంతకాలం నాలాంటి కోడలు మంచిగా ఉంటారు అనగా ఇంతలోనే అక్కడికి అనసూయ వచ్చి నువ్వు మారడం వరకు బాగానే ఉంది, బాధ్యతలు తీసుకోవడం చూసి ముచ్చట వేస్తోంది. కానీ ఆ ముచ్చట వికటించి మా ప్రాణాలను మీదకు తీసుకురాకూడదు అని అనగా అలా మాట్లాడతారు ఏంటి అత్తయ్య మీరు టాబ్లెట్స్ ఇవ్వడం తప్ప అని అనగా నీ చేతిలో ఉంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

 ఇప్పుడు మింగాల్సిన టాబ్లెట్ కాదు రాత్రి మింగాల్సినది అని అనగా టాబ్లెట్స్ కవర్ ఎవరు మార్చారు అని అనడంతో అవసరం లేదు. ఎప్పుడు ఏం టాబ్లెట్ ఇవ్వాలో చూసుకుని ఓపిక నీకు లేదు అని అంటుంది. నువ్వు ఇలా టాబ్లెట్స్ ఇస్తుంటే మా జబ్బులు పోవడమేమో కానీ మేమే పోతాం అని అంటాడు పరంధామయ్య. మరొకవైపు బస్సులో సామ్రాట్ తులసి ఇద్దరు ప్రయాణిస్తూ ఉంటారు. మరొకవైపు లాస్య కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడు భాగ్య తులసికి మనకు అదే తేడా లాస్య తను మనసు పెట్టి పని చేస్తే మనం మనసు చంపుకొని పని చేస్తాము అంటూ లాస్యని భాగ్య మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
 

35

భాగ్య మాటలు విన్న లాస్య మరింత కోపంతో రగిలిపోతూ తులసి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. మరొకవైపు బస్సులో బ్రేకులు వేయడంతో సామ్రాట్ కింద పడిపోతూ ఉండగా అది చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కండక్టర్ అక్కడికి వచ్చి టికెట్ తీసుకోండి అని అనగా అప్పుడు సామ్రాట్ డబ్బులు చేతిలో రెడీగా పెట్టుకోకపోవడంతో కండక్టర్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ కండక్టర్ కి 2,000 ఇవ్వడంతో టికెట్ మీ ఇద్దరికేనా లేక బస్సులో అందరికీ నా 2000 నోటు ఇస్తే నేను చిల్లరికి ఎక్కడికి వెళ్లాలి అనగా తులసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఏమీ తెలియనట్టుగా మాట్లాడడంతో తులసి నవ్వుకుంటూ ఉంటుంది.
 

45

తర్వాత సీటు దొరకడంతో సామ్రాట్ వెళ్లి కూర్చొని ఆనందపడుతూ ఉండగా ఇంతలో ఒక ఆమె వచ్చి లేడీస్ సీట్ లో కూర్చున్న పైకి లే అని సామ్రాట్ ని సీటు ఖాళీ చేయిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ సీట్ కోసం తిప్పలు పడుతూ ఉండగా అది చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ అది కష్టం మీద బస్సు దిగగా డబ్బులు తక్కువ ఇవ్వడంతో కండక్టర్ ని బస్సు ఆపి మరీ డబ్బులు అడుగుతాడు. తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ బేరాలు ఆడటం రాకపోవడంతో తులసి ఎలా బేరాలు ఆడాలో చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరు తులసి లాప్టాప్ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తారు.

55

అప్పుడు 2000 రూపాయల బ్యాగు తులసి 300 రూపాయలు అడగడంతో అది చూసి సామ్రాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు చివరికి తెలిసి బేరమాడి ఆ బ్యాగ్ ని 500 రూపాయలకు తీసుకోవడంతో సామ్రాట్ షాక్ అవుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు.  ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ కలసి ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు తులసి నేను దివ్య ఎప్పుడు ఇక్కడికి వచ్చిన దివ్య ఇక్కడ ఆగిపోతుంది రోజు మిల్క్ కొనిచ్చే వరకు ఇక్కడి నుంచి కదలదు అనడంతో దివ్య మీద ఎందుకు అబద్ధాలు చెబుతారు లేండి మీకు ఇష్టం కదా అని అంటాడు సామ్రాట్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Recommended image2
Trisha: సీఎం విజయ్ కే కాదు.. మరో హీరోకి కూడా లక్కీగా మారిన త్రిష, అసలు విషయం ఏంటంటే?
Recommended image3
Karuppu 6 Days Collections: ఆరో రోజూ ఆగని సూర్య జోరు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కరుప్పు`
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved