MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాల విందులో అదరగొడుతున్న బేబమ్మ.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

అందాల విందులో అదరగొడుతున్న బేబమ్మ.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) ట్రెండీ వేర్ లో మతిపోగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో పరువాలను విందు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజగా బేబమ్మ పంచుకున్న గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 17 2022, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన కుర్ర హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. యంగ్ బ్యూటీ లైనప్ చూసి స్టార్ హీరోయిన్లే
షాక్ అవుతున్న పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలంలో తారా స్థాయి నటీమణుల జాబితాలో చేరిపోతోంది.
 

26

అటు సినిమాలతో  అలరిస్తున్న కృతి శెట్టి.. ఇటు సోషల్ మీడియాలో అందాల విందుతో తన అభిమానులను ఫిదా చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో బిజీగా ఉంటున్న కుర్ర భామా సమయం ఉన్నప్పుడల్లా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.

36

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ బ్యూటీ తాజాగా గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. ట్రెండీ వేర్ లో పరువాలను విందు చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనదైన శైలిలో యువతను అట్రాక్ట్ చేస్తోందీ బ్యూటీ. లేటెస్ట్ పిక్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో ఇంటర్నెట్ లో హంగామా క్రియేట్ చేస్తోంది. 
 

46

అతి చిన్న వయస్సులోనే వెండితెరపై వెలుగుతున్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. అతి తక్కువ సమయంలోనే కృతి శెట్టి ఇన్ స్టాలో 36 లక్షల ఫాలోవర్స్ ను దక్కించుకోవడం విశేషం. వరుస ఫొటోషూట్లు చేస్తూ ఈ కుర్ర భామా మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇటు నెటిజన్లు కూడా బేబమ్మను ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

56

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెట్టగానే స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ లోనే టాలీవుడ్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన కృతి తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రం తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.
 

66

ఇటీవల ‘ది వారియర్’,‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రాలతో యంగ్ బ్యూటీ అలరించిన విషయాలు తెలిసిందే. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బేబమ్మ పెర్ఫామెన్స్ మాత్రం మెప్పించేలా ఉంది.  గ్లామర్, నటన పరంగానే కాకుండా స్టార్ హీరోలకు ధీటుగా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. కృతి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ కు సిద్ధం అవుతుండగా.. అటు తమిళ స్టార్ హీరో ‘సూర్య 44’ (Suriya 44) చిత్రంలో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు
Recommended image2
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్
Recommended image3
Thalapathy Vijay Movies: విజయ్ అభిమానులకు పండగే.. ఓటీటీలో 6 యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved