MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కియారా అందాలకు దాసోహమవ్వాల్సిందే!

కియారా అందాలకు దాసోహమవ్వాల్సిందే!

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మతి పోగొట్టే అందంతో తొలి చిత్రంలోనే కియారా యువతని ఫిదా చేసింది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో కియారా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 07 2019, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
(Courtesy: Instagram)భరత్ అనే నేను చిత్రంలో కియారా, మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పెద్దగా అందాలు ఆరబోయకుండానే గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
(Courtesy: Instagramభరత్ అనే నేను చిత్రం తర్వాత టాలీవుడ్ లో కియారా హాట్ టాపిక్ గా మారింది.

39
(Courtesy: Instagramవెంటనే రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

49
(Courtesy: Instagramవినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

59
(Courtesy: Instagramఈ చిత్రం తర్వాత కూడా కియారా అద్వానీ పేరు కొన్ని క్రేజీ చిత్రాల్లో వినిపించింది. కానీ చివరకు వేరే హీరోయిన్లని తీసుకున్నారు.

69
(Courtesy: Instagramప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది.

79
(Courtesy: Instagramఈ చిత్రంలో షాహిద్ కపూర్ తో కియారా రొమాన్స్ లో చెలరేగినట్లు టాక్.

89
(Courtesy: Instagramఇక కియారా అద్వానీ బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా వెనుకాడదు. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

99
(Courtesy: Instagramకియారా అద్వానీ ఫోటో గ్యాలరీ

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved