MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalganaledu: మల్లికకు ఎదురుదెబ్బ.. వంటలపోటికి జ్ఞానాంబను ఒప్పించిన జానకి!

Janaki Kalganaledu: మల్లికకు ఎదురుదెబ్బ.. వంటలపోటికి జ్ఞానాంబను ఒప్పించిన జానకి!

Janaki Kalganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 2న ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 02 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)కు ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్పడంతో జ్ఞానాంబ ఫ్యామిలీ సంతోష పడతారు. అప్పుడు రామచంద్ర తన తల్లికి ఏమైనా అయితే తట్టుకోలేను అని అంటారు. ఇక మల్లిక(mallika) కూడా తన అత్త ప్రాణాలతో బయటపడడంతో బ్రతికి పోయానురా దేవుడా అని ఊపిరి పీల్చు కుంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 అప్పుడు గోవిందరాజు(govinda raju)ఎలాగో బస్సు టైం అయిపోయింది అమ్మకు నిజం చెప్పి మన కారులో బయలుదేరు అని రామచంద్ర (rama chandra)తో చెప్పడంతో అప్పుడు రామచంద్ర అమ్మను అలా వదిలేసి వెళ్ళను అని అంటాడు. కానీ ఒకసారి గోవిందరాజు చెప్పి చూడమని అనడంతో రామ జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. అప్పుడు జ్ఞానాంబ నాకు ఏమీ అవలేదు అని ఓదారుస్తుంది.
 

36

అప్పుడు రామచంద్ర(rama chandra)అబద్ధం చెప్పి బయలుదేరుతున్నందుకు ఇలా జరిగింది అని అనడంతో జ్ఞానాంబ ఏం జరిగింది అని అడగగా ఆ అపద్దానికి కారణం నేనే పిల్లల తప్పేమీ లేదు అని గోవిందరాజు అనడంతో ఇంతలో మల్లిక(mallika)వాళ్ళందరూ అక్కడికి వస్తారు. పిల్లలను వైజాగ్ పంపించడం లేదు హైదరాబాద్ ఫుడ్ కాంపిటీషన్ కి పంపిస్తున్నాను.. నువ్వు కాదు అన్నావు అని వారు బాధపడ్డారు తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
 

46

కానీ రామ(rama) బాధ చూడలేక నేనే వెళ్ళమని అన్నాను అని గోవిందరాజు అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అక్కడికి నేను రామ ని పంపిచడం వెనుక ఉన్న కారణం ఏమిటో అందరికీ తెలుసు. రామ కు అవమానం జరిగితే తాను తట్టుకోలేను అని అని చెబుతుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజు(govinda raju)ఖచ్చితంగా గెలుస్తాడు అని నమ్మకం నాకు ఉంది అని అంటాడు.
 

56

జ్ఞానాంబ ఒప్పుకోకుండా ఇదంతా జానకి చేస్తున్న పని అని అనగా, వెంటనే జానకి(janaki) లేదు అత్తయ్య గారు ఆయన ఖచ్చితంగా ఈ పోటీలో గెలుస్తారు ఆయన గెలవకపోతే నేను మీకు మొహం చూపించను అని అంటుంది. అలా మొత్తానికి జ్ఞానాంబ(jnanamba) సరే అని అంటుంది.
 

66

ఆ తర్వాత జ్ఞానాంబ(jnanamba) భయ పడుతూ ఉండగా జానకి అక్కడికి వెళ్లి ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అత్తయ్య అని అడగగా రామ చిన్నప్పటినుంచి ఓడిపోతే తట్టుకోలేడు అని అనగా వెంటనే  జానకి (janaki)నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తుంది. ఆ తర్వాత జానకి రామచంద్ర లు హైదరాబాదుకు బయలుదేరుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved