MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నర్సరీలో వాలిన సీతాకోక.. చుడీదార్ లో మెరిసిన జబర్దస్త్ వర్ష.. ‘క్యూట్.. స్వీట్’ అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు!

నర్సరీలో వాలిన సీతాకోక.. చుడీదార్ లో మెరిసిన జబర్దస్త్ వర్ష.. ‘క్యూట్.. స్వీట్’ అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు!

బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) తన ఫొటోషూట్లతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఇటు ట్రెడిషనల్ గానూ.. అటు ట్రెండీగానూ మెరుస్తూ నెట్టింట మయాజ  చేస్తోంది. నెటిజన్లు ఈమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 03 2022, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు సాధించుకున్న కామెడీ షో ‘జబర్దస్త్’లో యంగ బ్యూటీ వర్ష తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మందికి గుర్తింపు లభించడంతో పాటు సెలబ్రెటీ హోదాను అందుకున్నారు. ప్రస్తుతం వర్ష కూడా క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టీవీ షోలతో పాటు ఆయా ఈవెంట్లలోనూ వర్ష తన డాన్స్, ప్రజెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ  ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇందుకోసం క్రేజీగా ఫొటోషూట్లు  చేస్తోంది.
 

36

తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. నర్సరీలో లైట్ రెడ్ కలర్ చుడీదార్ లో సందడి చేస్తూ కనిపించింది. పచ్చదనంతో నిండిపోయిన నర్సరీలో సీతాకోక చిలుకలా వాలింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.  
 

46

ఇప్పటికే అందాల ఆరబోతలో కొత్తదనం చూపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను, తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. గ్లామర్ విందులో తనదైన శైలిని చూపిస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంటుంది.

56

ఈ క్రమంలో వర్ష కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా.. తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు ట్రెడిషన్ లుక్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఎక్కువ శాతం ట్రెడిషనల్ కే ఓటేస్తూ తన ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది.
 

66

ఇక తాజాగా ట్రెడిషనల్ లుక్ కనువిందు చేయడంతో వర్షను పొగిడేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫొటోల్లో క్యూట్ గా.. స్వీట్ గా.. ఉన్నావంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు ఫొటోలను లైక్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja: నాగార్జునతో ఇబ్బంది, బాలయ్యతో చేయను, చిరంజీవితో రొమాన్స్ కి సై.. రోజా సంచలన స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Recommended image3
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved