MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పసుపు చీర సొగసుతో మాయ చేస్తున్న జబర్దస్త్ యాంకర్.. చెక్కిన శిల్పంలా ఫోజులు వైరల్

పసుపు చీర సొగసుతో మాయ చేస్తున్న జబర్దస్త్ యాంకర్.. చెక్కిన శిల్పంలా ఫోజులు వైరల్

బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 25 2023, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. 

27

బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. 

37

అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది.  జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. 

47

గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. ఆమె కూడా జబర్దస్త్ నుంచి తొలగింది. అంతే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకుతప్పుకుంది అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది.

57

జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వచ్చినా కామెడియన్స్ తో కలసి పోయి కామెడీ పండించాలి. చిన్నపాటి రొమాన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే. 

67

ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఘాటుగా అందాలు ఆరబోస్తూనే కామెడీ సెటైర్లు వేస్తోంది. తాజాగా సిరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోవలసిందే. 

77

పసుపు చీరలో చేతులు పైకెత్తి ఇస్తున్న ఫోజులు ఎంతో అందంగా ఉన్నాయి. కుర్రాళ్ళు మైమరచిపోయే విధంగా సిరి మత్తులో ముంచేస్తోంది. చెక్కిన శిల్పం లా ఆకర్షిస్తోంది. సిరి మత్తుగా ఇస్తున్న ఫోజులు చూస్తే జబర్దస్త్ కి వెళ్ళాక ఈమె కూడా తెగించడం మొదలు పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిరి మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అని కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Recommended image2
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image3
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved