MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అందరి ముందు హైపర్ ఆదికి శ్రద్దా దాస్ ముద్దు ఆఫర్.. తన ఫస్ట్ లవ్ ఎవరో చెప్పి బిగ్ షాక్ ఇచ్చిన కమెడియన్

అందరి ముందు హైపర్ ఆదికి శ్రద్దా దాస్ ముద్దు ఆఫర్.. తన ఫస్ట్ లవ్ ఎవరో చెప్పి బిగ్ షాక్ ఇచ్చిన కమెడియన్

కమెడియన్ హైపర్ ఆది బుల్లి తెర కార్యక్రమాల్లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ పంచ్ లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 18 2022, 06:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కమెడియన్ హైపర్ ఆది బుల్లి తెర కార్యక్రమాల్లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ పంచ్ లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటాడు. హైపర్ ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ లాంటి షోలలో పాల్గొంటున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఢీ 14 షో ప్రోమో రిలీజ్ చేశారు. ఆగష్టు 24న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ అంతా అద్భుతమైన మూమెంట్స్ తో ఆకట్టుకుంటున్నారు. శ్రద్దా దాస్, పూర్ణ, జానీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో శ్రద్దా దాస్, హైపర్ ఆది రొమాంటిక్ ట్రాక్ హైలైట్ గా నిలిచింది. 

36

శ్రద్దా దాస్, హైపర్ ఆది మధ్య చాలా కాలంగా ఈ షోలో రొమాంటిక్ వ్యవహారం సాగుతోంది. శ్రద్దా అందాలకు ఫిదా అవుతున్న హైపర్ ఆది ఆమెని అదే పనిగా ఫ్లటరింగ్ చేస్తున్నాడు. హైపర్ ఆది పొగడ్తలకు శ్రద్దా కూడా ఫిదా అయిపోతోంది. లేటెస్ట్ ప్రోమోలో శ్రద్దా దాస్ హైపర్ ఆదికి అందరి ముందు ముద్దు ఆఫర్ ఇచ్చింది. మంచు గడ్డపై కాసేపు నిలబడితే ముద్దు ఇస్తానని శ్రద్దా దాస్ చెబుతుంది. దీనితో ఆది గాల్లో తేలిపోతాడు. 

46

శ్రద్దా దాస్ ముద్దు కోసం మంచు గడ్డపై నిల్చునే సాహసం చేస్తాడు. మంచు గడ్డపై నిలబడిన తర్వాత హైపర్ ఆది పడే బాధలు చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. మరి హైపర్ ఆది మంచు గడ్డపై శ్రద్దా దాస్ చెప్పిన సమయం మొత్తం నిల్చున్నాడా .. ఆమె ముద్దు అందుకున్నాడా అనేది కంప్లీట్ ఎపిసోడ్ లో తేలనుంది. 

56

అనంతరం అక్కడున్న వారంతా తమ ఫస్ట్ లవ్ గురించి చెబుతుంటారు. హైపర్ ఆది కూడా తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను 8వ తరగతి వరకు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లో చదివాను. 9 వ తరగతి నుంచి ప్రైవేట్ స్కూల్ కి మారాను. అక్కడే ఒక అమ్మాయిని చూశాను. తానే నా ఫస్ట్ లవ్. 

66

రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆ అమ్మాయిని చూశా. ఆ ఫీలింగ్ వేరు అంటూ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు హైపర్ ఆది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్, ఇంస్టాగ్రామ్ స్టార్ నయని పావని తమ తొలి ప్రేమ కథల గురించి తెలిపారు. నయని పావనిని సర్ ప్రైజ్ చేసేందుకు ఆమె మాజీ ప్రియుడిని ఈ షోకి తీసుకువచ్చినట్లు చెప్పి హైపర్ ఆది షాకిచ్చాడు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఆగష్టు 24న ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved