MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టింది అతనొక్కడే.. భావోద్వేగానికి గురైన హైపర్ ఆది

నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టింది అతనొక్కడే.. భావోద్వేగానికి గురైన హైపర్ ఆది

హైపర్ ఆది పైకి లేచి మరీ రాముతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అక్కడున్న వారందరిని కదిలించింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 24 2024, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై కామెడీ షోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జబర్దస్త్ వచ్చిన తర్వాత అనేక కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ కమెడియన్లు చేస్తున్న కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వల్గారిటీ, డబుల్ మీనింగ్ కామెంట్స్, బాడీ షేమింగ్ ఎక్కువవుతోందనే విమర్శలు తరచుగా వింటూనే ఉన్నాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. అయినప్పటికీ ఆదరణ తగ్గడం లేదు. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయ్యింది. 

36

పొట్టి నరేష్, హైపర్ ఆది కలసి చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్విస్తోంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.. అమ్మాయిది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని పొట్టి నరేష్ హైపర్ ఆదికి చెబుతాడు. రేయ్ నాకు భయం వేస్తోంది రా.. వాళ్ళ చేతుల్లో కత్తులు గొడ్డళ్లు ఉన్నాయి అని పొట్టి నరేష్ అంటాడు. రేయ్ ఊరుకోరా నీకేముంది నరికేయడానికి అని హైపర్ ఆది అనడం.. దానికి నరేష్ ఇచ్చిన రియాక్షన్ నవ్వులు పోయించాయి. 

46

ఆ తర్వాత పాండురంగడు చిత్రంలోని మాతృదేవో భవ సాంగ్ జబర్దస్త్ రాము చేసిన పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. అక్కడున్న వారంతా రాము పెర్ఫామెన్స్ కి ఎమోషనల్ అయ్యారు. రాము యాక్టింగ్ ని అంతా మెచ్చుకున్నారు. 

56

హైపర్ ఆది అయితే రాముతో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జబర్దస్త్ లో తాను రాణించడం వెనుక ఉన్న వారిలో అదిరే అభితో పాటు.. రాము పాత్ర కూడా ఉంది. నన్ను అవసరంలో ఆదుకున్నది అదిరే అభి అన్న. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చినవాడు రాము అన్న అంటూ హైపర్ ఆది గుర్తు చేసుకున్నాడు. 

66
dhee promo

dhee promo

హైపర్ ఆది పైకి లేచి మరీ రాముతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అక్కడున్న వారందరిని కదిలించింది. వీటితో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో డాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు విషయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య
Recommended image2
Chiru-RGV: చిరంజీవితో సినిమా చేయకపోవడంపై వర్మ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నాకు ఆ సత్తా లేదు
Recommended image3
మొన్న మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్..బిగ్‌బాస్ తెలుగు 10లోకి నందూస్ వరల్డ్ నందన..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved