MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. హీరోయిన్ వితిక షెరు షాకింగ్ కామెంట్స్.

అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. హీరోయిన్ వితిక షెరు షాకింగ్ కామెంట్స్.

ఎంత స్టార్అయినా.. హీరోయిన్ల లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటన తప్పడం లేదు. ఇక చిన్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది హీరోయిన్ వితిక షేరు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2024, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వితిక షెరు ఈ హీరోయిన్ గురించి దాదాపుఅందరికి తెలుసు. సినిమాల ద్వారా పెద్దగా పాపులర్ అవ్వకపోయినా.. హీరో వరుణ్ సందేశ్ భార్యగా మాత్రంఅందరికి తెలుసు. అంతే కాదు తెలుగు బిగ్ బాస్ లో కపుల్స్ గా సందడి చేసి..అలా గుర్తుండిపోయారు ఈ సెలబ్రిటీ కపుల్స్. పెళ్ళి తరువాత పెద్దగా సినిమాలవైపు చూడలేదు వితిక. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వరుణ్ సందేశ్  భార్యగా...బిగ్ బాస్ 3  కంటెస్టెంట్ గా ఈమె బాగా పాపులర్. అంతకు ముందు ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ప్రేమించే రోజుల్లో అనే సినిమా తో  ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన వితిక వరుసగా ఝుమ్మంది నాదం , భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్,  పడ్డానండీ ప్రేమలో లాంటి సినిమాల్లో నటించచింది.

 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

36

అయితే 2015 లో వచ్చిన పడ్డానండీ ప్రేమలో మరి సినిమా టైమ్  లో నిజంగానే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది వితిక. ఇక ఆతరువాత వీరు వారి పెద్దలను ఒప్పించి 2016 లో పెళ్ళిపీటలెక్కారు. కాగా వితిక షేరు చేసింది తక్కువ సినిమాలే కాని.. హీరోయిన్ గా మంచి లైఫ్ ను చూడాలని ఆమె ఇండస్ట్రీకి వచ్చింది. కాని అడుగడుగున ఆమెకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు వితిక. 

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?


 

46

రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక  గతంలో తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఆమె మాట్టాడుతూ.. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు సినిమాప్రయత్నాలు స్టార్ట్ చేశాము. అప్పుడు ఆడిషన్స్ కు నాతో పాటు తోడుగా  అమ్మ కూడా వచ్చేది. అలా  ఓసారి ఆడిషన్స్ కి వెళ్లాను. అప్పుడు ఓ సినిమా కోసం నన్నుసెలక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. 

 

8 దేశాల్లో షూటింగ్, 40 భాషల్లో రిలీజ్.. RRR కంటే పెద్ద సినిమా.. హీరో ఎవరో తెలుసా..?

56
<p>Vithika Sheru</p>

<p>Vithika Sheru</p>

కాని  అదే టైంలో మా అమ్మతో మాట్లాడాలి అని చెప్పి నన్ను బయటకు పంపించేశారు.  అప్పుడు అమ్మతో వాళ్ళు  మీ అమ్మాయి ఈసినిమాలో నటించాలి అంటే.. నిర్మాతలతో  కమిట్ అవ్వాల్సి ఉంటుంది అని అన్నారట. దాంతో అసలు ఏంటీ కమిట్మెంట్ అని అమ్మకు అర్ధం అవ్వక.. నన్ను లోపలికి పిలిచింది. 

66

లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ ఇవ్వాలంటున్నారు చూడు.. అసలేంటో కనుక్కో..  అంటూ.. వాళ్ళ ముందు అమ్మ నాతో అంది. నాకు విషయం అర్థమైంది. వెంటనే నో చెప్పాను. ఎందుకు నో చెప్పాను అనేది మా అమ్మకి వివరించడానికి చాలా కష్టంగా అనిపించింది” అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది వితిక. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Recommended image3
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved