MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ గా తయారై చీకటి గదిలో నభా విరహ వేదన... అప్పుడప్పుడు గుండెల్లో ఆ అలజడి అంటూ!

హాట్ గా తయారై చీకటి గదిలో నభా విరహ వేదన... అప్పుడప్పుడు గుండెల్లో ఆ అలజడి అంటూ!

నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. చీరలో సింగారించుకుని చీకటి గదిలో కూర్చున్న నభా మత్తు చూపులతో రెచ్చగొట్టింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 20 2023, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nabha Natesh

Nabha Natesh


హీరోయిన్ నభా నటేష్ గుండెల్లో అలజడి మొదలైందట. అప్పుడప్పుడు మనసులో గుబులవుతుందట. హిందీలో ఒక రొమాంటిక్ కోట్ వదిలిన ఆమె, అంతకు మించిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసింది. నభా లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. 
 

25
Nabha Natesh

Nabha Natesh

నభా టైం బాగోలేదు. ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు.కనీసం ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.అయితే ఈ గ్యాప్ కి చిన్న ప్రమాదం కారణమంటూ ఇటీవల వెల్లడించారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. 

35
Nabha Natesh

Nabha Natesh

గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని నభా సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నభా పరిస్థితి తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆమె కమ్ బ్యాక్ కావాలని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో చిత్రాలు లేవు. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. 

45
Nabha Natesh

Nabha Natesh


ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. వరుస ప్లాప్స్ తో డీలా పడింది. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది. 
 

55
Nabha Natesh

Nabha Natesh

కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తన కంటే వెనకొచ్చిన కన్నడ భామలు కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతుండగా నభా మాత్రం ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సక్సెస్ దక్కినోళ్లకే పరిశ్రమలో స్థానం ఉంటుంది మరీ. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Recommended image2
VV Vinayak: ఆ డైరెక్టర్‌ది బిందాస్ యాటిట్యూడ్.. అతడిలా ఒక్కరోజు బ్రతికితే చాలు..
Recommended image3
Biggest Flop Movie: ₹45 కోట్ల బడ్జెట్, ₹60 వేల కలెక్షన్! ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved