MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యంగ్ బ్యూటీ మిథిలా పాల్కర్ మైండ్ బ్లోయింగ్ అందాలు.. స్లీవ్ లెస్ గ్లామర్ తో రచ్చ!

యంగ్ బ్యూటీ మిథిలా పాల్కర్ మైండ్ బ్లోయింగ్ అందాలు.. స్లీవ్ లెస్ గ్లామర్ తో రచ్చ!

విశ్వక్ సేన్ హీరోయిన్ మిథిలా పాల్కర్ (Mithial Palkar) స్టన్నింగ్ లుక్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. స్లీవ్ లెస్ అందాలను విందు చేస్తూ యంగ్ బ్యూటీ నెటిజన్లను తనవైపు ఆకర్షించుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 05 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలెంటెడ్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ రీసెంట్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘ఓరి దేవుడా’ చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 
 

26

మరికొద్దిరోజుల్లో మూడు పదుల వయస్సుకు చేరుకుంటున్న కుర్ర హీరోయిన్ ఇప్పటికే నార్త్ ఆడియెన్స్ కు బాగా దగ్గైరంది. ఇక సౌత్ లోనూ అడుగుపెట్టడంతో ఈ బ్యూటీ క్రేజ్ పెంచుకుంది. చిలిపితనం.. అందం. అభిపచంతో మిథిలా ఆకట్టుకుంటుంది. 

36

నార్త్ కు చెందిన ఈ బ్యూటీ గ్లామర్ విందులోనూ రచ్చ చేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన మిథిలా పాల్కర్ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో రచ్చ చేస్తోంది. ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక మరింతగా ఆకట్టుకుంటోంది. 

46

తాజాగా మిథిలా పాల్కర్ అదిరిపోయే లుక్స్ లో దర్శనమిచ్చింది. పిక్ స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ షోతో ముతులు పోగొట్టింది. పొట్టి డెనిమ్ షార్ట్.. పిక్ టాప్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కర్లింగ్ హెయిర్, మెరిసిపోయే స్కిన్ టోన్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది.

56

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో రచ్చ చేస్తూనే ఉంది. తాజాగా మిథిలా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మాుతున్నాయి. ఆమె బ్యూటీని పొగుడుతూ లైక్స్, కామెంట్లతో నెటిజన్లు ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

66

‘ఓరి దేవుడా’ చిత్రంలో అద్భుతమైన పెర్పామెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. విశ్వక్ సేన్ - మిథిలా కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. వెబ్ సిరీస్ లు, థియేటర్ ప్లేలు చేస్తున్న ఈ బ్యూటీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. మున్ముందు ఎలాంటి సినిమాలతో అలరించబోతోందన్ని ఆసక్తికరంగా మారింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లై నెల రోజులు.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న అన్‌సీన్ వెడ్డింగ్ ఫోటోలు చూశారా..?
Recommended image2
Ram Charan : హైదరాబాద్ లో రామ్ చరణ్ బంగ్లా లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image3
4000 కోట్ల రామాయణం పై బిగ్ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఎప్పుంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved