MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • అన్నం తింటుందా అమృతం తాగుతుందా? ఐదు పదుల వయసులో కాలేజ్ గర్ల్ లా మహేష్ వైఫ్ నమ్రత!

అన్నం తింటుందా అమృతం తాగుతుందా? ఐదు పదుల వయసులో కాలేజ్ గర్ల్ లా మహేష్ వైఫ్ నమ్రత!

మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాసిక్ అండ్ బ్యూటిఫుల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాలోనే టాప్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన చుడిదార్ లో ఆమె మెరిశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 07 2022, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Namrata Shirodkar

Namrata Shirodkar


నమ్రత అందం చూస్తే... ఆమెకు 50 ఏళ్ళు అంటే ఎవరూ నమ్మరు. ఐదు పదుల వయసులో కాలేజ్ గర్ల్ లుక్ మైంటైన్ చేస్తున్న ఆమెను మెచ్చుకోవాల్సిందే. మరి మహేష్ వంటి మోస్ట్ హ్యాండ్ సమ్ భార్యగా ఆ మాత్రం కష్టపడాలి మరి. నమ్రత లేటెస్ట్ ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Namrata Shirodkar

Namrata Shirodkar

మహేష్-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే  సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవపడ్డారన్న వార్త వినలేదు. 


 

38
Namrata Shirodkar

Namrata Shirodkar


ఆ గొప్పతనం అంతా నమ్రతదే. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా నమ్రత ఉంటారు. 

48
Namrata Shirodkar

Namrata Shirodkar


ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

58
Namrata Shirodkar

Namrata Shirodkar


మహేష్ ఎండోర్స్మెంట్స్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలలో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. 
 

68
Namrata Shirodkar

Namrata Shirodkar


మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.
 

78
Namrata Shirodhkar

Namrata Shirodhkar

వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. 
 

88
Namrata Shirodhkar

Namrata Shirodhkar


కాగా ఇటీవల మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Recommended image2
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image3
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved