MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నా కూతురికి పెళ్లి చేయను... డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

నా కూతురికి పెళ్లి చేయను... డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

దర్శకుడు తేజకు ముక్కుసూటి మనిషనే పేరుంది. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే దర్శకుడు తేజ ఆలోచనలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఆయన తన కూతురికి పెళ్లి చేయనని చెప్పడం ఆసక్తిరేపుతోంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 25 2023, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


దర్శకుడు తేజ లేటెస్ట్ మూవీ అహింస. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అహింస జూన్ 2న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


తేజ కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని అడగ్గా... మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను అన్నాడు. అంటే ప్రచారం అవుతున్న వార్తలు నిజమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 

35

ఇక కూతురిని ఉద్దేశిస్తూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. మా అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని వచ్చింది. తనకు నేను పెళ్లి చేయను. నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. తర్వాత అందరికీ భోజనాలు పెడదాం అన్నాను. పెళ్లయ్యాక భర్త నచ్చకపోతే విడాకులు తీసుకోమని చెప్పాను. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనవసరమని పిల్లలకు చెప్పినట్లు తేజా వెల్లడించారు. 
 

45


కూతురు పెళ్లి గురించి ఇంత భిన్నంగా ఆలోచించే తండ్రి మరొకరు బహుశా ఉండరేమో. అలాగే హీరో ఉదయ్ కిరణ్ డెత్ పైన కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అందరికీ తెలుసు. కానీ నా నోటి నుండి చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

55


ఇక తేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. హీరో రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి పర్లేదు అనిపించుకుంది. అహింసతో ఆయన ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. కెరీర్ బిగినింగ్ లో తేజ కొత్తవాళ్లతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉదయ్ కిరణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Recommended image2
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved