MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sandeep Reddy Vanga : ఆ మ్యూజిక్ డైరెక్టర్ దొరికితే మాత్రం.. ఫైర్ మీద ఉన్న డైరెక్టర్లు!

Sandeep Reddy Vanga : ఆ మ్యూజిక్ డైరెక్టర్ దొరికితే మాత్రం.. ఫైర్ మీద ఉన్న డైరెక్టర్లు!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)తో పాటు మరో డైరెక్టర్ ను ఓ సంగీత దర్శకుడు ముప్పుతిప్పలు పెట్టాడు. తాజాగా ఆయన వ్యక్తిత్వాన్ని దర్శకులు బట్టబయలు చేశారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 22 2024, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ హీరో సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ‘యానిమల్‘ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. అయితే ఆయన ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై మాట్లాడిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాగే ‘సిద్ధార్థ్ రాయ్‘ (Siddharth Roy) మూవీ డైరెక్టర్ యెశస్వి (Yeshasvi) కూడా అదే మ్యూజిక్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వల్ల ఎంతలా ఇబ్బంది పడ్డారో చెప్పుకొచ్చారు. 
 

36

సందీప్ రెడ్డి వంగ గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.... ’నేను ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ వదిలేస్తే ఏం చేస్తావు.. నేను వదిలేశాను కూడా’ అంటూ ‘అర్జున్ రెడ్డి’కి సంగీతం ఇచ్చిన రాధన్ (Radhan) కామెంట్స్ చేశారంట.
 

46

అయితే అదే రాధన్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా దర్శకుడు యేశస్వి (Yeshsavi) కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు. 

56

ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ను మధ్యలోనే వదిలేస్తారని సందీప్ రెడ్డి వంగ చెబితే... దర్శకుడు యేశస్వి మాత్రం ఆయన చాలా సోదీగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

66

ఆ సంగీత దర్శకుడు గొడవ పడటం కోసమే మాట్లాడుతుంటారని చెప్పుకొచ్చారు. ఇద్దరు డైరెక్టర్లకు దమ్కీ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇక మున్ముందు అవకాశాలు కష్టమే అంటున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
Recommended image2
Soundarya: సౌందర్య వల్లే `మిస్ యూ' అనే పదం ఎంత భారమైనదో తెలిసింది.. అర్జున్‌ సర్జా ఎమోషనల్‌
Recommended image3
Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved