శ్రీదేవితో పోర్న్‌ సినిమా చేస్తారా..? యాంకర్‌కు వర్మ వార్నింగ్‌

First Published 5, Jul 2020, 9:22 AM

లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోతే వర్మ మాత్రం ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్‌, నగ్నం లాంటి మినీ మూవీస్‌ను ఓటీటీలో రిలీజ్‌ చేసి బాగా లాభాలు రాబట్టాడు ఆర్జీవీ. అదే సమయంలో తన సినిమాల ప్రమోషన్‌ విషయంలోనూ దూసుకుపోతున్నాడు. గతంలో పేరున్న ఛానెల్స్‌కు, స్టార్‌ యాంకర్లకు మాత్రమే అందుబాటులో ఉండే వర్మ ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానల్స్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

దీంతో వర్మను హ్యాండిల్‌ చేయలేక కొత్త యాంకర్‌లు తడబడుతున్నారు. ఇటీవల ఓ యాంకర్‌ను ముఖం మీదే నిన్ను బికినీలో చూడలని ఉంది అని చెప్పి షాక్‌ ఇచ్చాడు వర్మ. ఆ సమయంలో సిగ్గు పడినట్టుగా కవర్‌ చేసిన వర్మ కామెంట్స్ యాంకర్‌ ఏం రిప్లై ఇవ్వాల్లో అర్ధం కాక తెగ ఇబ్బంది పడిపోయింది.

తాజాగా మరో యాంకర్‌ కు కూడా చుక్కలు చూపించాడు వర్మ. నగ్నం సినిమా రిలీజ్‌ తరువాత వరుసగా సినిమాలను ఎనౌన్స్‌ చేస్తున్న వర్మ, అదే స్థాయిలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కొత్త యాంకర్‌ను వర్మను ఇంటర్వ్యూల చేసింది.

కొత్త యాంకర్‌ కాబట్టి తడబడిందో లేక వర్మను తక్కువ అంచనా వేసిందో గాని ఓ టింగరి క్వశ్చన్ అడిగింది. ముందు నగ్నం, కరోనా వైరస్ సినిమాల గురించి మాట్లాడిన యాంకర్‌ నెమ్మదిగా వర్మ ఆరాధ్య దేవత శ్రీదేవి టాపిక్‌ తీసుకువచ్చింది. అంతేకాదు వర్మకే కోపం తెప్పించే సిల్లీ క్వశ్చన్ అడిగింది.

తన ఇంటర్వ్యూలో ఎక్కువగా పోర్న్‌ ప్రస్థావన తీసుకువచ్చే వర్మను మీరు పోర్న్ సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు కదా.. అలాగే మీకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం.. ఇది అందరికీ తెలిసిన విషయం.. ఒకవేళ శ్రీదేవి గారే ఉండి ఉంటే.. ఆవిడ మీకు డేట్స్ ఇస్తే.. పోర్న్ టైప్ మూవీ చేస్తారా?` అంటూ ప్రశ్నించింది.

దీంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. `నా చివరి నాలుగు చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, క్లైమాక్స్, కరోనా.. వీటిలో పోర్న్ ఎక్కడ ఉంది. నేను ఎక్కువగా పోర్న్ సినిమాలు చేస్తున్నా అనడం కరెక్ట్ కాదు. ప్రతి సినిమా నేపథ్యాన్ని బట్టి పాత్రలు ఉంటాయి. ఎక్కువగా పోర్న్ చేస్తా అనే మాట తప్పు` అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు.

అంతేకాదు `ఏ సినిమాలో పోర్న్ ఉందో, ఏ సినిమాలో పోర్న్‌ లేదో తెలుసుకుని క్వశ్చన్‌ వేయాలి.. ఇలాంటి స్టుపిడ్ క్వచ్ఛన్ అడిగితే నా ఆన్సర్ ఇలాగే ఉంటుంది` అంటూ యాంకర్‌కి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు వర్మ. తను ఎంతగానో ఆరాధించే శ్రీదేవి గురించి టింగరి క్శశ్చన్‌ అడిగిన యాంకర్‌, వర్మ రియాక్షన్‌తో షాక్ అయ్యింది.

loader