MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • కమెడియన్ అలీ కుమార్తె ఎంగేజ్మెంట్.. తరలివచ్చిన సినీ తారలు, ఫొటోస్ వైరల్

కమెడియన్ అలీ కుమార్తె ఎంగేజ్మెంట్.. తరలివచ్చిన సినీ తారలు, ఫొటోస్ వైరల్

అలీ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థ వేడుక ఇటీవలే జరిగింది. వైభవంగా జరిగిన ఎంగేజ్ మెంట్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2022, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ఇప్పుడున్న చాలా మంది సీనియర్ నటుల కంటే సీనియర్ కమెడియన్ అలీ. చెడ్డీలు వేసుకునే వయసు నుంచే అలీ టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కూడా నటించాడు. దాదాపు వెయ్యి చిత్రాల్లో అలీ నటించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అలీ చెరగని ముద్ర వేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం అలీ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థ వేడుక ఇటీవలే జరిగింది. వైభవంగా జరిగిన ఎంగేజ్ మెంట్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆలీకి కాబోయే అల్లుడు పేరు షేక్ షహయాజ్. ఇతను ఏం చేస్తాడు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి లాంటి విషయాలు బయటకి రాలేదు. 

36

ఇక ఫాతిమా ఇటీవలే మెడిసిన్ పూర్తి చేసి తన తండ్రి కలని సాకారం చేసింది. సడెన్ గా ఇలా తన కుమార్తెకి అలీ ఎంగేజ్మెంట్ చేయడం ఆశ్చర్యమే అయినప్పటికీ.. నిశ్చితార్థ వేడుక కనుల పండుగల గ్రాండ్ గా జరిపించారు. అలీ సతీమణి జుబేదా యూట్యూబ్ ఛానల్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన కుమార్తె ఎంగేజ్మెంట్ వీడియో కూడా జుబేదా యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. 

46

నవ వధువు ఫాతిమా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతోంది. అలీ భార్య జుబేదా లంగావోణీలో మెరిశారు. అలీ, జుబేదా ఇద్దరూ ఎంగేజ్మెంట్ కి వచ్చిన అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ బిజీగా గడిపారు. 

56

నిశ్చితార్థ వేడుకకి కమెడియన్ బ్రహ్మానందం, సాయి కుమార్, అలీ సోదరుడు ఖయూమ్, ఇతర సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. త్వరలోనే వివాహ వేడుక జరగనుంది. 

66

అలీ, జుబేదా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం. అలీ ప్రస్తుతం సినిమాలతో పాటు టివి కార్యక్రమాల్లో కూడా హోస్ట్ గా చేస్తున్నారు. అలీ భార్య జుబేదా శారీస్, హోమ్ టూర్ ఇలా అనేక వీడియోలు చేస్తూ ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved