MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బట్టలు లేకుండా టవల్ చుట్టుకొని బెడ్ పై బిగ్ బాస్ బ్యూటీ... ప్రైవేట్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన తేజస్వి

బట్టలు లేకుండా టవల్ చుట్టుకొని బెడ్ పై బిగ్ బాస్ బ్యూటీ... ప్రైవేట్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన తేజస్వి

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మాదివాడ అరాచకానికి తెరలేపింది. బట్టలు లేకుండా టవల్ చుట్టుకొని బెడ్ పై పడుకొని హాట్ ఫోజులిచ్చారు. తేజస్వి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా సోషల్ మీడియా షేక్ అవుతుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 03 2022, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Tejaswi Madivada

Tejaswi Madivada

హీరోయిన్ కావాలంటే టాలెంట్ కి మించి అదృష్టం కలిసి రావాలి. అది లేకుంటే ఎన్నాళ్ళు కష్టపడినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. తెలుగు అమ్మాయి తేజస్వి మాదివాడ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఆమెకు బ్రేక్ రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో గోదావరి జిల్లా అమ్మాయిగా తక్కువ నిడివి కలిగిన పాత్ర చేశారు. మహేష్ తో ఆమెకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కూడాను. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
 

38

ఐస్ క్రీం ఏమంత ఆడలేదు. కనీసం సెకండ్ హీరోయిన్స్ పాత్రలు కూడా తేజస్వికి దక్కలేదు. కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 

48


  తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొన్న తేజస్వి అనేక విషయాలు మాట్లాడారు.బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆర్మీ నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. అయిన వాళ్ళు అవన్నీ చూసి నన్ను పట్టుకొని ఏడ్చారు. వేధింపులకు తట్టుకోలేక ముందుకు అలవాటు పడ్డాను అంటూ అనేక విషయాలు వెల్లడించారు. 
 

58
Tejaswi Madivada

Tejaswi Madivada


ఎన్నో ఆశలు పెట్టుకున్న కమిట్మెంట్ మూవీ సైతం ఆమెకు గుర్తింపు తేలేదు. చిత్ర ప్రమోషన్స్ లో తేజస్వి చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు.  

68


బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. 
 

78
Tejaswi Madivada

Tejaswi Madivada

ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసిరాలేదు. ఆడపడదా ఆఫర్స్ కూడా రావడం లేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.
 

88
Tejaswi Madivada

Tejaswi Madivada


దాని కోసమే సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తున్నారు. పొట్టిబట్టల్లో స్కిన్ షోకి తెరలేపుతున్నారు. తాజాగా తేజస్వి టాప్ యాంగిల్ నుండి ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేశారు. తేజస్వి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Recommended image3
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved