MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలకృష్ణను ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? ఏమని పిలుస్తారంటే..?

బాలకృష్ణను ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? ఏమని పిలుస్తారంటే..?

ల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బాబు అంటే ఏంటో అందరికి తెలిసిందే.. ఆయనదగ్గరకి వెళ్ళి మాట్లాడానికే చాలా మంది భయపడుతుంటారు. అటువంటిది బాలకృష్ణను ఇండస్ట్రీలో ఓ వ్యక్తి ముద్దు పేరుతో పిలుస్తాడట. ఎవరతను తెలుసా..?   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 03 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు.. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. హ్యాట్రిక్ హీట్ కొట్టి.. వరుసగా నాలుగో సినిమాను కూడా విజయపతాకం ఎగరవేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బిజీలో ఉన్న నటసింహం.. తానునటిస్తున్న సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మెగా డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్‎కు విరామం ప్రకటించాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం.. స్ట్రిక్ట్  గా ఉండే చోట చాలా సీరియస్ గానే ఉంటారు బాలయ్య.. ఎవరైనా వెళ్ళి పలకరించాలంటేనే ఆలోచిస్తారు.. అలాంటి బాలకృష్ణతో చాలా క్లోజ్ గామూవ్ అయ్యేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో బాగా క్లోజ్ అంటే అతి తక్కువ మంది ఉంటారు. కాగా అందులో ఒకరు బాలయ్యను ముద్దుపేరుతో పిలుస్తారట. 

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

36

బాలయ్యను అలా పిలిచే సాహసం ఇంతవరకూ ఎవరూ చేయలేదట. ఇంతకీ బాలయ్యకు ఉన్న ఆ ముద్దు పేరు ఏంటో తెలుసా.. బాలా అవును బాలయ్యను బాలా అని ముద్దుగా పిలుచుకుంటారట ఓదర్శకుడు. ఇంతకీ ఆ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరో కాదు.. పూరీ జగన్నాథ్. ఈ విషయాన్ని స్యయంగా బాలకృష్ణనే ఓ సందర్భంలో వెల్లడించారు.  
 

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

46

గతంలో ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ షోకు  బాలకృష్ణ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరో ఈ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ షోకు వచ్చినప్పుడు బాలయ్య బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ ఫాస్టెస్ట్ డైరెక్టర్ అని.. 9 రోజులలో స్టోరీ రాసి.. ఆరు నెలల్లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పుకొచ్చారు.

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం.. 

56

దీంతో బాలకృష్ణ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇండస్ట్రీలో తనను  బాలా  పిలిచే ఒకే ఒక్క వ్యక్తి పూరి జగన్నాథ్ అని చెప్పుకొచ్చారు. అప్పట్లో బాలకృష్ణ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  బాలయ్య గురించి పలు సందర్భాల్లో పూరీ చాలా విషయాలు వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు నచ్చిన హీరో బాలకృష్ణ మాత్రమే అన్నారు పూరీ. 

చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్, వైరల్ అవుతున్న వీడియో..

66

ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాల్ నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈసినిమా కోసం రామోజీఫిల్మ్ సిటీలో సెట్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. కొంత భాగం షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది.  టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల తరువాత బాలకృష్ణ  కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని.. ఈ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారట. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved