MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • గ్రీన్‌ శారీలో అవిగా గోర్ హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌..చిన్నారి పెళ్లి కూతురు చీర అందాలు చూస్తే పిచ్చెక్కుతుంది..

గ్రీన్‌ శారీలో అవిగా గోర్ హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌..చిన్నారి పెళ్లి కూతురు చీర అందాలు చూస్తే పిచ్చెక్కుతుంది..

అవికా గోర్‌ సోషల్‌ మీడియాలో మెరిసేది రేర్‌గానే కానీ అదిరిపోయేలా ఉంటుంది. పొదుపైన అందాల షోతోనే పిచ్చెక్కించడం ఆమె ప్రత్యేకత. ఇప్పుడు శారీలో కనువిందు చేసింది. నెట్టింట రచ్చ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 05 2022, 11:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

`చిన్నారి పెళ్లి కూతురు`గా పాపులారిటీని పొందిన అవికా గోర్‌(Avika Gor) తాజాగా గ్రీన్‌ శారీలో మెరిసింది. నిండైన చీర కట్టి కత్తిలాంటి పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ శారీ పిక్స్,ఫోటో షూట్‌ వీడియాలో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ సందర్భంగా అవికా గోర్‌ ఓ పోస్ట్ పెట్టింది. `ప్రతి చీరకి ఓ కథ ఉంటుంది` అని పేర్కొంది. తన శారీ ఫోటోలను పంచుకుంటూ ఇలా పోస్ట్ పెట్టడంతో ఇది నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. అవికా గోర్‌లోని అందమే కాదు, మంచి ఆలోచన కూడా ఉందని అంటున్నారు. మరోవైపు ఆమె గ్లామర్‌ ఫోటోలకు కామెంట్లు చేస్తున్నారు. 
 

38

అవికా గోర్‌ ఆ మధ్య గ్లామర్‌ డోస్‌ పెంచి కనిపించింది. పొట్టిదుస్తుల్లో మెరిసింది. సూపర్‌ హాట్‌ పోజులతో కుర్రాళ్లకి కిక్కెక్కించింది. ఇప్పుడు శారీలో హోమ్లీ బ్యూటీగా మారిపోయింది. అయితే చీర కట్టినప్పటికీ ఆమెలోని హాట్‌ నెస్‌ మాత్రం మరింత రెట్టింపు కావడం విశేషం. 

48

బాలనటిగా సినిమా కెరీర్‌ని స్టార్ట్ చేసింది అవికాగోర్‌. చిన్నారి పెళ్లికూతురుగా ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. వరుసగా అనేక సీరియల్స్ లో నటించి ఆమె మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగానే స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. అందుకే ఈ బ్యూటీ భాషలకు అతీతంగా ఆఫర్లు క్యూ కట్టాయి. 

58

`చిన్నారి పెళ్లికూతురు`గా తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్‌ బ్యూటీ `ఉయ్యాలా జంపాలా` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది. రాజ్‌ తరుణ్‌ తో కలిసి రచ్చ చేసింది. మంచి హిట్‌ని సొంతం చేసుకుని మరింత పాపులర్‌ అయ్యింది.

68

ఆ తర్వాత వరుస విజయాలు ఆమె తలుపు తట్టాయి. `లక్ష్మీ రావే మా ఇంటికి`, `సినిమాచూపిస్తా మావా` విజయాలతో దూకుడు మీదుంది. హ్యాట్రిక్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన `తను నేను`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజుగారి గది 3` చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో అవికా క్రేజ్‌ తగ్గిపోయింది. 

78

ఇటీవల `టెన్త్ క్లాస్‌ డైరీస్‌` సినిమాలో నటించి మెప్పించింది. ఓ భిన్నమైన పాత్రలో కనిపించి వాహ్‌ అనిపించింది. దీంతోపాటు నాగచైతన్యతో `థ్యాంక్యూ` సినిమా చేసింది.  ఇందులోనూ ప్రామినెంట్‌ రోల్‌లో చైతూకి లవర్‌గా చేసింది. ప్రస్తుతం ఈ భామ `1920-హర్రర్స్ ఆఫ్‌  ది హార్ట్` చిత్రంలో నటిస్తుంది. తెలుగులో అవకాశాలు లేవు. దీంతో మళ్లీ స్ట్రగుల్స్  స్టార్ట్ అయ్యాయి ఈ భామకి. 

88

దీంతో గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. అంతకు ముందు హోమ్లీ బ్యూటీగా మెప్పించిన అవికా ఇప్పుడు అందాల ఆరబోతకి సిద్ధమే అంటోంది. పొట్టిదుస్తుల్లోనూ మెరుస్తూ మేకర్స్ కి హింట్‌ ఇస్తుంది. తాను ఎలాంటి పాత్రల్లోనైనా చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ పంపిస్తుంది. మరి మేకర్స్ కనికరిస్తారేమో చూడాలి.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved