వైరల్‌ పిక్స్‌: ఒక్కొక్కటిగా చూపిస్తున్న అనుష్క

First Published 14, Jun 2020, 9:58 AM

లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీ ఇంట్రస్టింగ్ పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు పోస్ట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఇంట్రస్టింగ్‌ ఫోటోలను షేర్ చేస్తోంది హాట్ బ్యూటీ అనుష్క శర్మ.

బాలీవుడ్‌లో నటిగా నిర్మాతగా ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ. బాలీవుడ్‌ హయ్యస్ట్ ఫెయిడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇండియన్‌ క్రికెట్ టీం కెప్టెన్‌ను విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకొని మరింతగా ఫేమస్‌ అయ్యింది. పెళ్లి తరువాత సినిమాల విషయంలో కాస్త స్లో అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన ప్రొఫెషనల్‌ అప్‌డేట్స్‌తో పాటు విరాట్‌తో రొమాంటిక్‌ డేట్స్‌ను కూడా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ముఖ్యంగా విరాట్‌ తో కలిసి అనుష్క చేసే ఫన్నీ పోస్ట్‌ లను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌.

పెళ్లి తరువాత ముంబైలో అంత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు అనుష్క, విరాట్‌లు అయితే ఇప్పటి వరకు ఆ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. తాజాగా లాక్‌ డౌన్‌ కారణంగా ఒక్కొక్కటిగా తన అపార్ట్‌మెంట్‌ ఫోటోలను రివీల్ చేస్తోంది అనుష్క.

గత వారం తన అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోని అద్భుతమైన సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది అనుష్క సూర్యోదయానికి ముందు మరింత అందంగా మెరిసిపోతున్న అనుష్క ఫోటో అభిమానులకు తెగ నచ్చేసింది. ఎల్లో కలర్‌ స్టోర్ట్స్‌ టాప్‌లో నవ్వు విరుబూస్తున్న అనుష్క ఫోటోకుగా 26 లక్షలకు పైగా లైక్స్‌ రావటం విశేషం.

తాజాగా తన అపార్ట్‌మెంట్‌లోని మరో వ్యూను రివీల్ చేసింది అనుష్క. అపార్ట్‌మెంట్‌లోని హోం గార్డెన్‌ లో తాను మొక్కలకు సంబంధించిన పనులు చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లోషేర్ చేసింది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 14 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

loader