MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి గౌనులో హాట్‌ థైస్‌తో యాంకర్‌ వర్షిణి పిచ్చెక్కించే పోజులు.. బొద్దు అందాలతో రచ్చ లేపుతున్న మాజీ ఢీ భామ

పొట్టి గౌనులో హాట్‌ థైస్‌తో యాంకర్‌ వర్షిణి పిచ్చెక్కించే పోజులు.. బొద్దు అందాలతో రచ్చ లేపుతున్న మాజీ ఢీ భామ

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ ఆ మధ్య తన హాట్‌ అందాలను ఆవిష్కరించేలా ఫోటో షూట్లు చేసి సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మారేసింది. అయితే కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ రచ్చ లేపుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 26 2022, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హాట్‌ యాంకర్‌గా నిలిచిన వర్షిణి సౌందరాజన్‌ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్‌ వైపు ఫోకస్‌ పెట్టింది. సైలెంట్‌గా కెరీర్‌ని లాగిస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ గ్లామర్‌ పోజులతో కేక పెట్టించింది. తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ రచ్చ లేపుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మెరిసే బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. పొట్టిన్నదైన గౌనులో పెద్ద పాప అందాలను ఆవిష్కరించింది. తన థండర్‌ థైస్‌ని చూపిస్తూ పిచ్చెక్కించే పోజులిచ్చింది. నడుముపై చేయి పెట్టి మరో చేయి పైకెత్తి ఇచ్చిన పోజు కుర్రాళ్ల పై ప్రాణాలు పైనే పోయేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 

38

కెమెరాకి తన హాట్‌ పోజులిస్తూ ఆయా వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది వర్షిణి. ప్రస్తుతం అందులోని పోజులు, ఆ ఫోటోలు నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఇందులో వర్షిని లావెక్కడం గమనార్హం. అంతకు ముందు నాజూకుగా ఉండే ఈ సెక్సీ భామ బరువెక్కి బొద్దుగా ఉంది.

48

బొద్దుగా మారిన వర్షిణి సౌందరాజన్‌ అందం మరింత హాట్‌గా తయారైంది. థండర్‌ థైస్‌కి, ఆమె ఇచ్చిన మత్తెక్కించే పోజులకు, బొద్దుగా మారడంతో సెక్సీగా ఉంది. కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ సందర్భంగా వర్షిణి అభిమానులకు క్రిస్మస్‌ విషెస్‌ తెలిపింది. క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో భాగంగా రాత్రి పార్టీ చేసుకునే సమయంలో ఈ పోజులివ్వడం విశేషం. 
 

58

యాంకర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది వర్షిణి. ఆమె జీవితంలో చాలా ఆటుపోట్లని ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్‌ అయ్యింది. దీంతో ప్రేమకి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యిందట. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోనని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వర్షిణి. 
 

68

అయితే `ఢీ` షోలో ఉన్నప్పుడు కొన్ని రోజులపాటు హైపర్‌ ఆదితో క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది వర్షిణి. ఈ డాన్సు షోలో ఆది, వర్షిణి జోడీ బాగా పాపులర్‌ అయ్యింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. పంచ్‌లు నవ్వులు పూయించాయి. 
 

78

కానీ ఈ అమ్మడికి దీపికా పిల్లి దెబ్బేసింది. యాంకర్‌ పోస్ట్ కే ఎసరుపెట్టింది. ఆమె రాకతో వర్షిణి సౌందరాజన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు షోస్‌లో మెరిసింది వర్షిణి. గెస్ట్ గా, యాంకర్‌గా అదరగొట్టింది. కామెడీస్టార్స్ లోనూ కొన్నాళ్లపాటు అదరగొట్టింది. 

88

ఎప్పటికప్పుడు గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఆకట్టుకుంటుంది. హాట్‌ డోస్‌ పెంచుతూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానుల, అసలేం జరుగుతంది ఇండస్ట్రీలో?
Recommended image2
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image3
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved