MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • వైన్ గ్లాస్ తో పార్టీ మూడ్ లో అనసూయ... చిరునవ్వులు చిందిస్తూ.. ఎంజాయ్ చేస్తోన్న స్టార్ యాంకర్

వైన్ గ్లాస్ తో పార్టీ మూడ్ లో అనసూయ... చిరునవ్వులు చిందిస్తూ.. ఎంజాయ్ చేస్తోన్న స్టార్ యాంకర్

పార్టీ మూడ్ లో ఉంది.. స్టార్ యాంకర్ అనసూయ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. యాంకర్ గా బ్రేక్ ఇచ్చిన అనసూయ.. సినిమాలు.. సోషల్ మీడియాతో ఫుల్ బిజీ అయిపోయింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 06 2022, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రీసెంట్ గా అనసూయ పార్టీ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఓ పార్టీలో తెగ హడావిడి చేస్తూ.. వైన్ గ్లాస్ తో సందడి చేసింది బ్యూటీ. చిరునవ్వులు చిందిస్తూ.. పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఒకే ఒక్క ప్రోగ్రామ్... అది కూడా కామెడీ ప్రోగ్రామ్ తో యాంకర్ గా.. యాక్ట్రస్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది అనసూయ. హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. జబర్థస్త తో ఓ రేంజ్ కు వెళ్లింది. రీసెంట్ గా జబర్థస్త్ నుంచి బయటకు వచ్చిన అను.. ప్రస్తుతం సినిమాలు సోషల్ మీడియాతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. 

38

సుమ, శ్రీముఖి, రష్మిల కోవలో స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది అనసూయ.అటు ససోషల్‌ మీడియాలో  కూడా  ఈ స్టార్ యాంకర్  క్రేజ్‌ మామూలిది కాదు. ఇన్ స్టాలో ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఆమె గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా అది నెట్టింట్లో అది వైరల్ అవ్వాల్సిందే 

48

ఇక ఏదైనా కాంట్రవర్షియల్ పోస్ట్ కనుకు అనసూయ పెట్టిందంటే .. అది దుమ్ము దుమారం రేపాల్సిందే.. ఆ పోస్ట్  ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటుంది. ఈరకంగా ఆమె ఫాలోవర్స్ నెంబర్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 

58

ఈక్రమంలో కొన్ని సార్లు ఆమె ఫోటోలు, లేకపోతే ఆమె పెట్టే పోస్ట్ లు... ట్రోల్స్ గురవుతుంటాయి. డ్రెస్‌పై విమర్శలు వస్తుంటాయి. వీటన్నింటికి ఘాటుగా రియాక్ట్ అవుతూ వారి నోళ్లు మూయిస్తుంటుంది అనసూయ. కానీ ఏదో రూపంలో తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. 

68

అనసూయ `జబర్దస్త్`ని వీడిన అనంతరం రష్మి ఆ స్థానంలో యాంకర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్లపాటు రష్మినే చూసుకున్నారు. ఇటీవల కొత్త యాంకర్‌ సౌమ్య రావుని తీసుకొచ్చింది. కన్నడ భామ అయిన సౌమ్య రావు, సీరియల్‌ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్నారు.

78

పార్టీ మూడ్ లో ఉంది.. స్టార్ యాంకర్ అనసూయ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. యాంకర్ గా బ్రేక్ ఇచ్చిన అనసూయ.. సినిమాలు.. సోషల్ మీడియాతో ఫుల్ బిజీ అయిపోయింది. 
 

88

అయితే `జబర్దస్త్` మానేయడంతో ఆమె గ్లామర్‌ ఫోటోలు లేవు. ఇంట్లో దిగిన సెల్ఫీ ఫోటోలు అడపాదడపా తప్ప ఆమె గ్లామర్‌ మిస్‌ అవుతుంది. అదే బాధని నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు. గ్లామర్‌ షో చేస్తూ చిలిపిగా కుర్రాళ్లని గెలికే అనసూయ ఇప్పుడు సైలైంట్‌ కావడంతో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌లో ఉండిపోతున్నారు ఆమె అభిమానులు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved