MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అమ్మో అనసూయ ఏమిటా పని... మామిడి కాయలు ఇలా కూడా తింటారా? నెటిజెన్స్ షాక్!

అమ్మో అనసూయ ఏమిటా పని... మామిడి కాయలు ఇలా కూడా తింటారా? నెటిజెన్స్ షాక్!

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇష్టమైనది దొరకడంతో ఆబగా ఆకలి తీర్చుకుంది. మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది. ఈ వీడియోపై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.   

1 Min read
Author : Sambi Reddy
| Updated : May 03 2024, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. సదరు ట్రోల్స్ పట్టించుకోదు అనసూయ. ఒక లైన్ దాటి నెగిటివ్ కామెంట్స్ చేస్తే కౌంటర్స్ ఇచ్చేస్తుంది. తన హేటర్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టడం అనసూయకు సరదా అని చెప్పొచ్చు. 

 

36
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తనకు ఇష్టమైన మామిడి పళ్ళను తింటుంది. ఆమె తింటున్న విధానం కొంచం మాస్ గా ఉంది. ఇటీవల అనసూయ తన ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్లకు కాసిన కాయలను కోయించింది. అవికాస్తా పండటంతో ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తోంది. 

46
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మామిడి పండుకు మెత్తగా నొక్కిన అనసూయ తోలుకు రంద్రం పెట్టి జ్యూస్ జుర్రేసింది. ఇలా మామిడి పళ్ళను చాలా మంది తింటారు. అయితే పబ్లిక్ లో తినరు. అలా తినడం మేనర్స్ కాదని అనుకుంటారు. కానీ అనసూయ నచ్చినట్లు ఉంటారు. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించరు. రసాల మామిడి పండును తనకు ఇష్టమైన పద్ధతిలో లాగించింది. 
 

56
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఈ వీడియో పై రకరకాల  కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ మంచి కసి మీద ఉన్నారు. మామిడి కాయలు లాగించేస్తున్నారని అంటున్నారు. మరి సమ్మర్ లో మాత్రమే దొరికే మామిడి పళ్ళను ఇష్టపడని వారు ఉండరు. ఇండియా మామిడి కాయలకు ప్రసిద్ధి కాగా, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని మామిడి కాయను అంటారు. 
 

66
Anasuya Bharadwaj Hot Photos

Anasuya Bharadwaj Hot Photos


ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే... నెక్స్ట్ ఆమె పుష్ప 2లో లేడీ విలన్ దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved