MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 15 దేశాల్లో పుష్ప సాంగ్ సంచలనం.. టీ గ్లాస్ స్టెప్పుపై అనసూయ కామెంట్స్ చూశారా

15 దేశాల్లో పుష్ప సాంగ్ సంచలనం.. టీ గ్లాస్ స్టెప్పుపై అనసూయ కామెంట్స్ చూశారా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్ లో చూపించి కావలసినంత హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 02 2024, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్ లో చూపించి కావలసినంత హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది. అలాంటి ఇలాంటి సంచలనం కాదు.. ఈ సాంగ్ ఏకంగా 15 దేశాల్లో ట్రెండ్ అవుతున్నట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ స్టెప్పులు మ్యానరిజమ్స్ వరల్డ్ వైడ్ గా ఎంతలా క్రేజ్ సృష్టించాయో చూసాం. సెలెబ్రిటీలు సైతం బన్నీ స్టెప్పులపై రీల్స్ కూడా చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

36

ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ వేస్తున్న స్టెప్పులు ఆన్లైన్ లో క్రేజీగా మారాయి. షూ విప్పుతూ వేసిన స్టెప్పు.. అలాగే టీ గ్లాసు పట్టుకుని.. టీ ఒలికి పోకుండా వేసిన స్టెప్పు మతి పోగొట్టేలా ఉన్నాయి. 

46

యాంకర్ అనసూయ ఈ చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సాంగ్ పై అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ అల్లు అర్జున్ ని పొగడ్తల వర్షంలో ముంచెత్తింది. 

56

నీ పేరే నీ బ్రాండు అని కామెంట్స్ చేసింది. అంతే కాదు టీ గ్లాస్ స్టెప్పు పై అనసూయ ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. టీ  గ్లాస్ స్టెప్పు చాలా కష్టం అని పేర్కొంది. 

66

ఈ సాంగ్ కి 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇండియాలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా పుష్ప పుష్ప సాంగ్ రికార్డ్ సృష్టించింది. ఈ సాంగ్ కి 24 గంటల్లో  40 మిలియన్ల వ్యూస్ దక్కాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved