MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

సెలబ్రిటీలలో  మద్యపానం అనేది సర్వ సాధారణ అలవాటు. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొంతమంది నటులు, నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం  బానిసలు కాలేదు. ఇంత స్టేటస్ ఉన్నా.. మందు ముట్టని స్టార్స్ ఎవరో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 04 2024, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ లోనే కాదు  ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే  90 స్ లో ఆయన  మద్యపానం మానేశాడు. గతంలో చేసేవారట. ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా అమితాబ్ ఆరోగ్యంగా  ఉండడానికి అదీ ఒక కారణం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Akshay Kumar

Akshay Kumar

అక్షయ్ కుమార్ వయసు 56 ఏళ్లు అయినప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు.  ఎప్పుడూ తన శరీరాన్ని బాగా చూసుకునే అక్షయ్ అనేక రకాల  కళలలో ఆరితేరాడు.. అటువంటి హీరో.. మొదటి నుంచి  మద్యం మరియు ధూమపానం కూడా ఇష్టపడడు.

 

8 దేశాల్లో షూటింగ్, 40 భాషల్లో రిలీజ్.. RRR కంటే పెద్ద సినిమా.. హీరో ఎవరో తెలుసా..?
 

37
John Abraham

John Abraham

చిన్నతనం నుండి అనేక రకాల మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయినింగ్ అయిన నటుడు  జాన్ అబ్రహం. ఆయన ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీఫ్యాన్స్ ఎక్కువ జాన్ కు. ఆయన వయస్సు ప్రస్తుతం  51 ఏళ్లు.. అయినా  జాన్ అబ్రహం కుర్రహీరోలకు పోటీ ఇవ్వగలడు. ఆయన ఇంత ఫిట్ గా ఉండగానికి కారణం.. డ్రింకింగ్ ఆహ్కాహాల్ కు.. స్మోకింగ్ తో పాటు.. షుగర్ ను కూడా దూరం పెడతాడట. గత 25 ఏళ్లుగా ఆయన షుగర్ ను తినలేదట. అందుకే ఇలా ఉన్నారు జాన్. 

 

త్రిష గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్ కలెక్షన్... స్టార్ హీరోలకు కూడా ఉండవేమో..?

47
Deepika Padukone

Deepika Padukone

బాలీవుడ్‌లో హీరోలు మాత్రమే కాదు.. చాలా మంది హీరోయిన్లు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తుంటారు. అది కామన్ . కాని బాలీవుడ్ స్టార్ బ్యూటీ  దీపికా పదుకొనే మాత్రం ఆ రెంటింటికి దూరంగా ఉంటుందట.  38 ఏళ్ల ఆమె ప్రముఖ నటుడు రణవీర్ కపూర్‌ను 2018లో వివాహం చేసుకుంది. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకునే దీపికా పదుకొణె, మద్యం మరియు ధూమపానం చేయదు. 

పవన్ కళ్యాణ్ నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారో తెలుసా..? పవర్ స్టార్ సీక్రెట్..?

57
Abhishek Bachchan

Abhishek Bachchan

48 ఏళ్ల అభిషేక్ బచ్చన్ కూడా  తన తండ్రి అమితాబ్ ను ఫాలో అవుతున్నాడు. మద్యపానం మరియు ధూమపానం మొదటి నుంచి అలవాటు లేదట అభిషేక్ కు. 

 

బాలయ్య బాబాయ్ చేయల్సిన సినిమా.. అబ్బాయి ఎన్టీఆర్ దగ్గరకు ఎలా వచ్చి చేరింది..?

67
परिणीति चोपड़ा

परिणीति चोपड़ा

రీసెంట్ గా అంటే 2023లో తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నటి పరిణీతి చోప్రా కూడా డ్రింకింగ్ ..స్మోకింగ్ కు దూరంగా ఉంటుందట.  పెద్ద పారిశ్రామిక వేత్త కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు  ధూమపానం, మద్యం అలవాటు లేకపోవడం విశేషం. 
 

77

రియల్ హీర్  సోనూసూద్ కూడా ఆల్కాహాల్, స్మోకింగ్ ను ముట్టుకోడట.  సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ.. 50 ఏళ్లు దాటిన.. ఫిట్ నెస్ లో.. సిక్స్ ప్యాక్ తో కుర్రహీరోలా కనిపిస్తాడు. 
ఆయన ఆరోగ్య రహస్యాలలో ఇవి కూడా ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved